News
News
X

ABP Desam Top 10, 11 January 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 11 January 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

FOLLOW US: 
Share:
 1. Owaisi On RSS Chief: ముస్లింలు ఇండియాలో ఉండాలో లేదో చెప్పడానికి మీరెవరు - మోహన్ భగవత్‌కు ఒవైసీ కౌంటర్

  Owaisi On RSS Chief: ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్ మోహన్ భగవత్‌పై అసదుద్దీన్ ఒవైసీ మండి పడ్డారు. Read More

 2. ChatGPT: గూగుల్‌నే వణికిస్తున్న AI - ఇంటర్నెట్ సెర్చింగ్ మారిపోనుందా?

  ప్రతీ పదేళ్లకు ఒకసారి టెక్నాలజీ మరో స్థాయికి వెళ్తుంది. ఈ పదేళ్లలో అలా తీసుకెళ్లే టెక్నాలజీనే చాట్‌జీపీటీ. Read More

 3. 240W Fast Charging: మ్యాగీ కంటే ఫాస్ట్‌గా ఫోన్ చార్జింగ్ - సూపర్ ఫాస్ట్ టెక్నాలజీతో సాధ్యమే!

  ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన కొత్త స్మార్ట్ ఫోన్‌లో 240W ఫాస్ట్ చార్జింగ్‌ను అందించనుంది. Read More

 4. TS POLYCET: టీఎస్ పాలిసెట్‌-2023 నోటిఫికేషన్ విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

  తెలంగాణలోని పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన పాలిసెట్-2023 నోటిఫికేషన్ జనవరి 11న వెలువడింది. Read More

 5. Golden Globe Award: ‘RRR’ టీమ్ కు సీఎం జగన్, చంద్రబాబు అభినందనలు

  ‘నాటు.. నాటు..’ పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం పట్ల సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు అభినందనలు తెలిపారు. తెలుగు కీర్తిని అంతర్జాతీయ వేదికపై రెపరెపలాడించిన ‘RRR’ టీమ్ కు శుభాకాంక్షలు చెప్పారు. Read More

 6. Thegimpu Movie Review - 'తెగింపు' రివ్యూ : అజిత్ విలనా? హీరోనా? - తెలుగు ప్రేక్షకులకు సినిమా నచ్చుతుందా?

  Thegimpu Review Telugu / Thunivu Telugu Review : తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఫాలోయింగ్ ఉన్న తమిళ హీరో అజిత్. ఆయన హీరోగా నటించిన తాజా సినిమా 'తెగింపు'. ఈ రోజు విడుదలైంది. మరి, సినిమా ఎలా ఉందంటే? Read More

 7. IND Vs SL, 1st ODI : తొలి వన్డేలో శ్రీలంకపై భారత్ ఘన విజయం, సెంచరీతో పోరాడిన శనక

  IND Vs SL, 1st ODI : శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. 67 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది. Read More

 8. Sachin Centuries Record: సచిన్ సెంచరీల రికార్డు - ఎవరెంత దూరంలో ఉన్నారు? - ఎవరికి అవకాశం ఉంది?

  సచిన్ అత్యధిక సెంచరీల రికార్డు బద్దలు కొట్టే సత్తా ఎవరికి ఉంది? Read More

 9. Rudraksha: సమంత చేతిలో రుద్రాక్షమాల, మానసిక శక్తిని అందించే ఆ మాలతో ఆరోగ్య ప్రయోజనాలేన్నో

  జపమాల కేవలం ఆధ్యాత్మికపరమైనదే అనుకుంటాం కానీ, అది ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. Read More

 10. Elon Musk In Guinness Record: పోగొట్టుకోవడంలోనూ మస్క్‌ మామదే వరల్డ్‌ రికార్డ్‌, ఏకంగా గిన్నిస్‌ బుక్‌ గుర్తింపు

  టెస్లా స్టాక్‌ పతనం వల్లే భారీగా వ్యక్తిగత ఆస్తిని పోగొట్టుకుని, ప్రపంచ రికార్డు సృష్టించారు. Read More

Published at : 11 Jan 2023 03:09 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Afternoon Bulletin

సంబంధిత కథనాలు

Jee Main 2023 answer key: జేఈఈ మెయిన్‌ సెషన్‌ 1 ప్రాథమిక కీ విడుదల, అభ్యంతరాలకు అవకాశం!

Jee Main 2023 answer key: జేఈఈ మెయిన్‌ సెషన్‌ 1 ప్రాథమిక కీ విడుదల, అభ్యంతరాలకు అవకాశం!

TSPSC: 'గ్రూప్-4' రాతపరీక్ష తేదీని వెల్లడించిన టీఎస్‌పీఎస్సీ! ఎగ్జామ్ ఎప్పుడంటే?

TSPSC: 'గ్రూప్-4' రాతపరీక్ష తేదీని వెల్లడించిన టీఎస్‌పీఎస్సీ! ఎగ్జామ్ ఎప్పుడంటే?

TSWRES Inter Admissions: తెలంగాణ గురుకుల సైనిక పాఠశాలలో ఇంటర్‌ ప్రవేశాలకు నోటిఫికేషన్! పరీక్ష ఎప్పుడంటే?

TSWRES Inter Admissions: తెలంగాణ గురుకుల సైనిక పాఠశాలలో ఇంటర్‌ ప్రవేశాలకు నోటిఫికేషన్! పరీక్ష ఎప్పుడంటే?

TSSPDCL Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్- 1601 'కరెంటు' కొలువుల భర్తీకి నోటిఫికేషన్లు

TSSPDCL Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్- 1601 'కరెంటు' కొలువుల భర్తీకి నోటిఫికేషన్లు

Anganwadi Jobs: వైఎస్సార్‌ కడప జిల్లాలో 115 అంగన్‌వాడీ పోస్టులు, వివరాలివే!

Anganwadi Jobs: వైఎస్సార్‌ కడప జిల్లాలో 115 అంగన్‌వాడీ పోస్టులు, వివరాలివే!

టాప్ స్టోరీస్

Pawan Kalyan Marriages: మూడు పెళ్లిళ్ల వివాదంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ - చివర్లో బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్!

Pawan Kalyan Marriages: మూడు పెళ్లిళ్ల వివాదంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ - చివర్లో బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్!

K.Viswanath: చిరంజీవితో విశ్వనాథ్‌కు ప్రత్యేక అనుబంధం - కళా తపస్విని కన్నతండ్రిలా భావించే మెగాస్టార్!

K.Viswanath: చిరంజీవితో విశ్వనాథ్‌కు ప్రత్యేక అనుబంధం - కళా తపస్విని కన్నతండ్రిలా భావించే మెగాస్టార్!

Anil Kumar On Kotamreddy : దమ్ముంటే రాజీనామా చెయ్, కోటంరెడ్డికి అనిల్ కుమార్ సవాల్

Anil Kumar On Kotamreddy : దమ్ముంటే రాజీనామా చెయ్, కోటంరెడ్డికి అనిల్ కుమార్ సవాల్

K Viswanath Death: టాలీవుడ్‌ను ఖండాంతరాలకు తీసుకు వెళ్ళారు, తీరని లోటు - విశ్వనాథునికి చిరంజీవి, ఎన్టీఆర్, మమ్ముట్టి నివాళులు

K Viswanath Death: టాలీవుడ్‌ను ఖండాంతరాలకు తీసుకు వెళ్ళారు, తీరని లోటు - విశ్వనాథునికి చిరంజీవి, ఎన్టీఆర్, మమ్ముట్టి నివాళులు