News
News
X

ABP Desam Top 10, 9 March 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 9 March 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

FOLLOW US: 
Share:
  1. YSR మృతికి రిలయన్స్ కారణమా! అంబానీతో జగన్ ఫ్రెండ్ షిప్ సంగతేంటి? : బుద్దా వెంకన్న సంచలనం!

    విశాఖలో జరిగింది గ్లోబల్ సమ్మిట్ కాదు జె సమ్మిట్ అని, జగన్ విశాఖలో ఉన్నంత కాలం ఉత్తరాంధ్ర వాసులకు కంటిమీద కునుకు లేదు అని టీడీపీ ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. Read More

  2. YouTube Overlay Ads: ఇకపై ఆ యాడ్స్ కనిపించవు, వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పిన యూట్యూబ్!

    ఓవర్ లే యాడ్స్ విషయంలో యూట్యూబ్ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల నుంచి వాటిని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. యూట్యూబ్ నిర్ణయంపై వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. Read More

  3. Women's Day 2023: వాట్సాప్‌లో ఈ ప్రైవసీ ఫీచర్స్ మీకు తెలుసా? మహిళలూ ఇవి మీ కోసమే!

    వాట్సాప్ ఈ రోజుల్లో ప్రతి వ్యక్తి జీవితంలో కీలకపాత్ర పోషిస్తోంది. దీని ద్వారా ఎన్నో పనులను చక్కబెట్టుకుంటున్నారు. అయితే, వాట్సాప్ వాడే ప్రతి మహిళ కొన్ని ప్రైవసీ ఫీచర్ల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. Read More

  4. UGC NET - 2022 Admit Card: యూజీసీ నెట్ డిసెంబరు 2022 ఫేజ్-4 అడ్మిట్ కార్డులు విడుదల, పరీక్ష షెడ్యూలు ఇలా!

    అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్‌కార్డులను అందుబాటులో ఉంచింది. యూజీసీ నెట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. Read More

  5. Manchu Lakshmi: రక్తం మరిగిపోతోంది - ఆ వీడియోపై మంచు లక్ష్మి ఆగ్రహం

    మంచు లక్ష్మి సోషల్ యాక్టీవ్ గా ఉంటుంది. ఎప్పుడూ ఏదొక విషయంపై స్పందిస్తూ పోస్ట్ లు పెడుతూ ఉంటుంది. ఇటీవల ఇంటర్నెట్ లో వైరల్ అవుతోన్న ఓ వీడియోను షేర్ చేసింది. Read More

  6. Leo Movie: విజయ్ ‘లియో’ టైటిల్‌పై వివాదం - వెంటనే మార్చాలని డిమాండ్

    ‘లియో’ సినిమా టైటిల్ పై ఓ కొత్త చిక్కు వచ్చిపడంది. సినిమా టైటిల్ ను తమిళ్ లోకి మార్చాలంటూ వస్తోన్న డిమాండ్ తో ఈ చిత్రం పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది.  Read More

  7. DCW Vs MIW: టాప్ 2 జట్ల మధ్య పోరు - టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ!

    ముంబై ఇండియన్స్ మహిళల జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. Read More

  8. IND Vs AUS: సెంచరీతో చెలరేగిన ఉస్మాన్ ఖవాజా - మొదటి రోజు ఆస్ట్రేలియా ఎంత కొట్టింది?

    భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు మొదటి రోజు ఆట ముగిసేసరికి ఆస్ట్రేలియా నాలుగు వికెట్లు నష్టపోయి 255 పరుగులు చేసింది. Read More

  9. Ovarian Cancer: గర్భం అనుకుని హాస్పిటల్‌కు వెళ్తే, క్యాన్సర్ అని తేలింది, ఇలా మీకూ జరగొచ్చు!

    రొమ్ము క్యాన్సర్ తర్వాత మహిళలు ఎక్కువగా అండాశయ క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఈ క్యాన్సర్ ని గుర్తించడం చాలా కష్టం. Read More

  10. Bank Locker: బ్యాంక్‌ లాకర్‌లో డబ్బు దాస్తున్నారా, RBI కొత్త రూల్‌ గురించి తెలుసా?

    లాకర్‌ వినియోగించుకుంటున్న ఖాతాదార్లతో "కొత్త నిబంధనలతో కూడిన ఒప్పందాలను" బ్యాంకులు కుదుర్చుకోవాలి. Read More

Published at : 09 Mar 2023 09:00 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Evening Bulletin

సంబంధిత కథనాలు

Chandrababu: నేను కట్టిన హైటెక్ సిటీని YSR కూల్చింటే అభివృద్ది జరిగేదా?: చంద్రబాబు

Chandrababu: నేను కట్టిన హైటెక్ సిటీని YSR కూల్చింటే అభివృద్ది జరిగేదా?: చంద్రబాబు

Chandrababu Speech: పసుపు ఎక్కడ ఉంటే అక్కడ శుభం - చరిత్ర ఉన్నంతవరకు టీడీపీ ఉంటుంది: చంద్రబాబు

Chandrababu Speech: పసుపు ఎక్కడ ఉంటే అక్కడ శుభం - చరిత్ర ఉన్నంతవరకు టీడీపీ ఉంటుంది: చంద్రబాబు

YS Jagan: వ్యవసాయ శాఖపై జగన్ సమీక్ష - రబీ సీజన్‌ ధాన్యం సేకరణకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు

YS Jagan: వ్యవసాయ శాఖపై జగన్ సమీక్ష - రబీ సీజన్‌ ధాన్యం సేకరణకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు

Ambedkar Statue: దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం ప్రత్యేకతలేంటో తెలుసా?

Ambedkar Statue: దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం ప్రత్యేకతలేంటో తెలుసా?

Lovers Suicide: ప్రేమ పెళ్లికి పెద్దలు నో, రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య కలకలం!

Lovers Suicide: ప్రేమ పెళ్లికి పెద్దలు నో, రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య కలకలం!

టాప్ స్టోరీస్

Supreme Court Notice To CM Jagan : సాక్షి పత్రిక కొనుగోలుకు వాలంటీర్లకు ప్రజాధనం - సీఎం జగన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు !

Supreme Court Notice To CM Jagan : సాక్షి పత్రిక కొనుగోలుకు వాలంటీర్లకు ప్రజాధనం  - సీఎం జగన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు !

PS2 Telugu Trailer: వావ్ అనిపించే విజువల్స్, మైమరపించే మ్యూజిక్ - ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ట్రైలర్ వచ్చేసింది!

PS2 Telugu Trailer: వావ్ అనిపించే విజువల్స్, మైమరపించే మ్యూజిక్ - ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ట్రైలర్ వచ్చేసింది!

TSPSC AEE Exam: ఏఈఈ నియామక పరీక్షల షెడ్యూలు ఖరారు, సబ్జెక్టులవారీగా తేదీలివే!

TSPSC AEE Exam: ఏఈఈ నియామక పరీక్షల షెడ్యూలు ఖరారు, సబ్జెక్టులవారీగా తేదీలివే!

Sri Rama Navami Wishes In Telugu 2023: మీ బంధు మిత్రులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి

Sri Rama Navami Wishes In Telugu 2023: మీ బంధు మిత్రులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి