ABP Desam Top 10, 9 December 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 9 December 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Mahalaxmi Scheme: రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం - ప్రభుత్వ నిర్ణయంపై మహిళల హర్షం
Telangana Free Bus Service: తెలంగాణ 'మహాలక్ష్మి' పథకం కింద ఉచిత బస్ ప్రయాణంపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇదే సమయంలో రద్దీ పెరుగుతుందని, సర్వీసులు పెంచాలని కోరుతున్నారు. Read More
Infinix Smart 8 HD: రూ.ఆరు వేలకే స్మార్ట్ ఫోన్ - భారీ బ్యాటరీ, పెద్ద డిస్‌ప్లే - ఇన్‌ఫీనిక్స్ కొత్త ఫోన్ వచ్చేసింది!
Infinix Smart 8 HD Specifications: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఇన్‌ఫీనిక్స్ తన కొత్త ఫోన్ స్మార్ట్ 8 హెచ్‌డీని మనదేశంలో లాంచ్ చేసింది. Read More
WhatsApp New Feature: త్వరలో వాట్సాప్ సూపర్ మ్యూజిక్ ఫీచర్ - ఇకపై వీడియో కాల్స్‌లో కూడా!
WhatsApp New Update: వాట్సాప్ త్వరలో కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానుంది. దీని ద్వారా వీడియో కాల్స్ మాట్లాడేటప్పుడు మ్యూజిక్ ఎంజాయ్ చేయవచ్చు. Read More
CLAT Answer Key: క్లాట్-2024 ఫైనల్ ఆన్సర్ 'కీ' విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
కామన్ లా అడ్మిషన్ టెస్ట్ 'క్లాట్-2023' ఆన్సర్ కీని కన్సార్టియం ఆఫ్ నేషనల్ లా యూనివర్సిటీస్ డిసెంబరు 9న విడుదల చేసింది. క్లాట్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ సమాధానాలు సరిచూసుకోవచ్చు. Read More
Look Back 2023: భారీ సక్సెస్ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్‌లో క్రేజీ సిక్సర్!
Telugu movies 2023 - Small sized films scored big hits: చిన్న సినిమాలే అని అనుకున్నారంతా! విడుదల తర్వాత తెలిసింది భారీ విజయాలు సాధించే సత్తా ఉన్నవి అని! ప్రశంసలతో పాటు వసూళ్లు సాధించాయి. Read More
Guntur Kaaram Song: మహేష్ బాబుకు శ్రీలీల ముద్దు - 'గుంటూరు కారం'లో రెండో పాట రెడీ!
Oh My Baby Song In Guntur Kaaram: మహేష్ బాబు నటిస్తున్న 'గుంటూరు కారం'లో రెండో పాట 'ఓ మై బేబీ'ని ఎప్పుడు విడుదల చేసేదీ మేకర్స్ వెల్లడించారు. Read More
FIH Hockey Men’s Junior World Cup: రెండో మ్యాచ్‌లో యువ భారత్‌కు షాక్ , స్పెయిన్‌పై పరాజయం
FIH Hockey Men’s Junior World Cup: జూనియర్ హాకీ ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్ గెలిచి ఊపు మీదున్న యువ భారత్‌కు షాక్ తగిలింది. పూల్-సీలో స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 1-4 తేడాతో పరాజయం పాలైంది. Read More
Lionel Messi : అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ , లియోనల్ మెస్సి
Athlete of the Year 2023: అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీ తాజాగా ఓ అరుదైన అవార్డును అందుకున్నాడు. టైమ్ మ్యాగజైన్ ‘అథ్లెట్ ఆఫ్ ది ఇయర్’గా ఎంపికయ్యాడు. Read More
Herbs benefits: ఆయుర్వేదం - మీ ఆరోగ్యాన్ని కాపాడే అద్భుతమైన మూలికలు ఇవే, ఏయే రోెగాల నుంచి రక్షిస్తాయంటే?
Ayurvedam : ప్రకృతి మనకు ఎన్నో ఔషధాలను వరంగా ఇచ్చింది. వీటితో దీర్ఘకాలిక వ్యాధులను కూడా నయం చేయవచ్చని ఆయుర్వేదం చెబుతోంది. ఆ Read More
Forex Reserves: పెరుగుతున్న ఆర్థిక బలం, 600 బిలియన్ మార్క్ దాటిన ఫారెక్స్ నిల్వలు
ఫారెక్స్ నిల్వల్లో పెరుగుదల కనిపించడం ఇది వరుసగా మూడో వారం. Read More