అన్వేషించండి

WhatsApp New Feature: త్వరలో వాట్సాప్ సూపర్ మ్యూజిక్ ఫీచర్ - ఇకపై వీడియో కాల్స్‌లో కూడా!

WhatsApp New Update: వాట్సాప్ త్వరలో కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానుంది. దీని ద్వారా వీడియో కాల్స్ మాట్లాడేటప్పుడు మ్యూజిక్ ఎంజాయ్ చేయవచ్చు.

WhatsApp: వాట్సాప్ మాతృ సంస్థ మెటా త్వరలో ఈ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ కోసం కూల్ ఫీచర్‌ను లాంచ్ చేయనుంది. వాట్సాప్‌లో వీడియో కాల్స్ సమయంలో ఈ ఫీచర్‌ను ఉపయోగించవచ్చు. వాస్తవానికి వాట్సాప్ వీడియో కాల్స్ ద్వారా ఇటీవల ఆఫీసులో మీటింగులు కూడా జరుగుతున్నాయి. కొన్నిసార్లు ఈ సమావేశాలు చాలా బోరింగ్‌గా మారతాయి. అటువంటి పరిస్థితిలో వాట్సాప్‌లో వీడియో కాల్స్ సమయంలో సంగీతాన్ని వినడానికి కూడా మెటా పర్మిషన్ ఇస్తుంది.

WaBetaInfo నివేదిక ప్రకారం వాట్సాప్ అందిస్తున్న ఈ ఫీచర్ డెవలప్‌మెంట్ స్టేజీలోనే ఉంది. ఇది బీటా టెస్టర్లకు కూడా ఇంకా అందుబాటులో లేదు. అయితే మెటా ఈ ఫీచర్‌ను వీలైనంత త్వరగా డెవలప్ చేసి, టెస్ట్ చేసి ప్రారంభించాలనే ఆలోచనలో ఉంది. ఈ ఫీచర్ త్వరలో అందుబాటులోకి వస్తే బోరింగ్ మీటింగ్స్ వల్ల బాధ పడాల్సిన అవసరం ఉండదు.

ఈ ఫీచర్ ద్వారా మీరు మీటింగ్ మిస్ అవ్వరు అలాగే మ్యూజిక్‌ను కూడా. అంతే కాకుండా ఎవరితోనైనా స్క్రీన్ షేర్ చేసుకుంటే ఆ సమయంలో కూడా మీకు సంగీతం వినిపిస్తుంది. ఇది మీకు మంచి ఆడియో, వీడియో అనుభవాన్ని అందిస్తుంది. వినియోగదారులు ఈ ఫీచర్‌ని ఎనేబుల్ చేసినప్పుడు వారు ఇతర వ్యక్తులతో ఆడియోను కూడా షేర్ చేయగలరు.

కొత్త ఫీచర్ ఎలా పని చేస్తుంది?
మీరు వీడియో కాల్‌ని స్టార్ట్ చేసినప్పుడు స్క్రీన్ దిగువన ఫ్లిప్ కెమెరా ఆప్షన్‌ను చూస్తారు. మీరు ఈ ఫీచర్‌ని యాక్టివేట్ చేసినప్పుడు, వీడియో కాల్‌లో పాల్గొనే ఇద్దరూ ఆడియో లేదా మ్యూజిక్ వీడియోని ఆస్వాదించగలరు. మీరు వాయిస్ వాట్సాప్ కాల్ చేసినప్పుడు మ్యూజిక్ షేర్ ఫీచర్ పని చేయదు. ఐఫోన్ కోసం వాట్సాప్ ఈ కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. వాట్సాప్ తన వినియోగదారులకు ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్‌లను అందజేస్తూనే ఉంటుంది. దీని వలన వినియోగదారులు వాట్సాప్‌ను సులభంగా ఉపయోగించుకోవచ్చు.

మరోవైపు వాట్సాప్ కొంతకాలం క్రితం ఛాట్ లాక్ ఫీచర్‌ను భారతదేశంలో అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ప్రకారం మీరు మీ వ్యక్తిగత ఛాట్లను ఫోల్డర్‌లో లాక్ చేయవచ్చు. లాక్ చేసిన తర్వాత వాటిని ఫింగర్ ప్రింట్ ద్వారా మాత్రమే ఓపెన్ చేసే అవకాశం ఉంది. అయితే ఈ ఫీచర్‌తో ప్రాబ్లం ఏమిటంటే మొబైల్‌కి మీ స్నేహితుడు లేదా కుటుంబ సభ్యుల ఫింగర్ ప్రింట్ లాక్‌ని యాడ్ చేసినట్లయితే వారు మీ వాట్సాప్ సీక్రెట్ ఛాట్లను కూడా చూసే ప్రమాదం ఉంది. ఈ సమస్యకు ముగింపు పలికేందుకు వాట్సాప్ కొత్త సీక్రెట్ కోడ్ ఫీచర్‌ను కూడా విడుదల చేసింది. ఈ ఫీచర్ సహాయంతో మీరు లాక్ చేసిన ఛాట్ల కోసం ఫింగర్ ప్రింట్ కాకుండా మరొక టెక్స్ట్ పాస్‌వర్డ్‌ను కూడా సెట్ చేయవచ్చు.

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply

Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!

Also Read: Oppo A2: ఎక్కువ స్టోరేజ్ ఫోన్ బడ్జెట్ ధరలో కావాలా? - 24 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఒప్పో ఫోన్ రూ.20 వేలకే!

టాప్ హెడ్ లైన్స్

Nepal Floods: నేపాల్‌లో జల ప్రళయం.. వరదల్లో 384 మంది గల్లంతు, అందులో 105 మంది భారతీయులు
నేపాల్‌లో జల ప్రళయం.. వరదల్లో 384 మంది గల్లంతు, అందులో 105 మంది భారతీయులు
Konda Murali Comments :సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం, స్వతంత్రంగా మాట్లాడే హక్కు ఉంది: కొండా మురళి
సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం, స్వతంత్రంగా మాట్లాడే హక్కు ఉంది: కొండా మురళి
CM Chandrababu: ఏపీ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు.. జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని
ఏపీ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు.. జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని
YS Jagan Press Meet Highlights:
"రైతు, బీసీ ఛాంపియన్స్ మేమే" వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు!

వీడియోలు

Toxic Movie Telugu Review | యష్ 'టాక్సిక్' హిట్టా? ఫ్లాపా?
IND vs SL 2nd Test Updates | లంక బ్యాటర్లపై సంజయ్ మంజ్రేకర్ సీరియస్
DPL Aryavir Replicates Virender Sehwag | అచ్చం సెహ్వాగ్ లాగే కుమారుడి విధ్వంసం
Vaibhav Suryavanshi Test Entry | వైభవ్ టెస్ట్ ఎంట్రీపై ద్రవిడ్ సంచలన వ్యాఖ్యలు
Gundenininda Gudigantalu Serial August 26 | శివను కాపాడిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nepal Floods: నేపాల్‌లో జల ప్రళయం.. వరదల్లో 384 మంది గల్లంతు, అందులో 105 మంది భారతీయులు
నేపాల్‌లో జల ప్రళయం.. వరదల్లో 384 మంది గల్లంతు, అందులో 105 మంది భారతీయులు
Konda Murali Comments :సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం, స్వతంత్రంగా మాట్లాడే హక్కు ఉంది: కొండా మురళి
సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం, స్వతంత్రంగా మాట్లాడే హక్కు ఉంది: కొండా మురళి
CM Chandrababu: ఏపీ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు.. జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని
ఏపీ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు.. జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని
YS Jagan Press Meet Highlights:
"రైతు, బీసీ ఛాంపియన్స్ మేమే" వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు!
Irumudi : టాక్సిక్ కాదు ఇరుముడి వేయండి - థియేటర్ వద్ద ఆడియన్స్ ధర్నా... వీడియో వైరల్
టాక్సిక్ కాదు ఇరుముడి వేయండి - థియేటర్ వద్ద ఆడియన్స్ ధర్నా... వీడియో వైరల్
ఇంద్రకీలాద్రి దుర్గమ్మ పవిత్రోత్సవాలు: ఆగస్టు 27 నుంచి దర్శన వేళల్లో కీలక మార్పులు!
ఇంద్రకీలాద్రి దుర్గమ్మ పవిత్రోత్సవాలు: ఆగస్టు 27 నుంచి దర్శన వేళల్లో కీలక మార్పులు!
Fake Korrameenu Fish Identification: మార్కెట్‌లో కొరమీను పేరిట ప్రాణాంతక థాయ్‌ మాంగూర్ దందా! రెండింటి మధ్య తేడా ఇలా తెలుసుకోండి?
మార్కెట్‌లో కొరమీను పేరిట ప్రాణాంతక థాయ్‌ మాంగూర్ దందా! రెండింటి మధ్య తేడా ఇలా తెలుసుకోండి?
Samantha Ruth Prabhu : ప్రెగ్నెన్సీతోనే సమంత జిమ్ వర్కౌట్స్ - షాకైన నెటిజన్స్... ఫోటోస్ చూశారా?
ప్రెగ్నెన్సీతోనే సమంత జిమ్ వర్కౌట్స్ - షాకైన నెటిజన్స్... ఫోటోస్ చూశారా?
Embed widget