ABP Desam Top 10, 8 May 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 8 May 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Karnataka Election 2023: ముగిసిన కర్ణాటక ఎన్నికల ప్రచారం, మే 10వతేదీనే అసలు యుద్ధం
Karnataka Election 2023: కర్ణాటక ఎన్నికల ప్రచారం ముగిసింది. Read More
iPhone 14 Amazon Offer: ఐఫోన్ 14పై రూ.40 వేల వరకు తగ్గింపు - అమెజాన్‌లో సూపర్ ఆఫర్!
అమెజాన్‌లో ఐఫోన్ 14 స్మార్ట్ ఫోన్‌పై భారీ ఆఫర్ అందించారు. Read More
రూ.25 వేల లోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే - సమ్మర్ సేల్స్‌లో మరింత తక్కువకే!
దేశీయ మార్కెట్లోకి సరికొత్త స్మార్టు ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. రూ. 25 వేల లోపు అదిరిపోయే ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో 4 స్మార్టు ఫోన్లు, వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.. Read More
Telangana SSC Results: తెలంగాణ టెన్త్ ఎగ్జామ్ రిజల్ట్స్ కోసం చూస్తున్నారా? లేటెస్ట్ అప్‌డేట్ ఇదీ!
పదో తరగతి పరీక్షల ఫలితాలు రిలీజ్ కు మాత్రం ఇంకో వారం రోజులు సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. Read More
Jr NTR: మళ్లీ బుల్లితెరపై హోస్ట్‌గా ఎన్టీఆర్ - ఈ సారి ఓటీటీలోకి ఎంట్రీ?
జూనియర్ ఎన్టీఆర్ మరోసారి బుల్లితెరపై కనిపించనున్నారు. అయితే, ఈ సారి కనిపించేది టీవీ చానెల్‌లో కాదట. ఓటీటీ టాక్ షోలోనట. Read More
రజినీ 'లాల్ సలామ్' ఫస్ట్ లుక్: ఎప్పుడూ కనిపించని లుక్‌లో సూపర్ స్టార్
'జైలర్' సినిమా తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ తన లేటెస్ట్ మూవీ 'లాల్ సలామ్' పై దృష్టి సారించారు. ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను.. చిత్ర నిర్వాహకులు విడుదల చేశారు. Read More
Wrestlers Protest: రెజ్లర్ల ఆందోళన: మీడియా ట్రయల్స్‌లో అలా - కోర్టు ట్రయల్స్‌లో ఇలా!
Wrestlers Protest: దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కొందరు రెజ్లర్లు చేపట్టిన ఆందోళనలో మరో ట్విస్ట్! ముగ్గురు మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు గురువారం క్లోజ్ చేసింది. Read More
Kohli vs Gambhir: గేమ్ పరువు తీయొద్దు - కోహ్లీ, గంభీర్‌లకు కుంబ్లే చురకలు
సోమవారం లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతం గంభీర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లీ మధ్య తలెత్తిన గొడవపై బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. Read More
Heart Health: గుండె ఆరోగ్యాన్ని చెడగొట్టే ఆరు ముఖ్యమైన అంశాలు ఇవే
హార్ట్ ఎటాక్ బారిన పడడానికి దారి తీసే ముఖ్యమైన ఆరోగ్య పరిస్థితులు ఉన్నాయి. Read More
Most Expensive Stock: ఒకప్పుడు ₹11, ఇప్పుడు ₹లక్ష - మన మార్కెట్‌లో అత్యంత ఖరీదైన స్టాక్ ఇది
ఈ రోజు దీని గరిష్ట స్థాయి రూ. 99,933.50. గత ఐదు రోజుల్లో దాదాపు 10 శాతం లాభపడింది. Read More