అన్వేషించండి

ABP Desam Top 10, 8 August 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 8 August 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

  1. Rahul House : లోక్‌సభ సభ్యత్వమే కాదు ఇదే ఇల్లు కూడా - రాహుల్ గాంధీకే సెంటిమెంట్ హౌస్ !

    రాహుల్ గాంధీకి తిరిగి పాత ఇంటినే కేటాయించారు. చాలా కాలంగా రాహుల్ తుగ్లక్ లేన్‌ బంగళాలోనే ఉంటున్నారు. Read More

  2. Elon Musk Mark Zuckerberg: ఎలాన్ మస్క్, మార్క్ జుకర్‌బర్గ్ ఫైట్‌పై లేటెస్ట్ అప్‌డేట్ - ఇద్దరూ కొట్టేసుకునేది ఎప్పుడు?

    ఎలాన్ మస్క్, మార్క్ జుకర్‌బర్గ్ కేజ్ ఫైట్ మీద లేటెస్ట్ అప్‌డేట్ వచ్చింది. Read More

  3. Whatsapp: వాట్సాప్ గ్రూప్స్‌లో కొత్త వాయిస్ ఛాట్ ఫీచర్ - ఇక రింగ్ అవ్వకుండానే!

    వాట్సాప్ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. అదే గ్రూప్‌లో వాయిస్ ఛాట్. Read More

  4. NGB: నెహ్రూ గ్రామ భారతి వర్సిటీలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలు

    NGB(DU) Admission to Ph.D. Program: నెహ్రూ గ్రామ భారతి(డీమ్డ్ టు బి యూనివర్సిటీ) 2023-24 విద్యా సంవత్సరానికి పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. Read More

  5. ‘ఖుషి’ ట్రైలర్ లాంచ్ డేట్, రికార్డు స్థాయిలో ‘జైలర్’ బుకింగ్స్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  6. Spandana Raghavendra Death: పునీత్ ఫ్యామిలీలో మరో విషాదం, బ్యాంకాక్ పర్యటనలో హీరో భార్య మృతి

    కన్నడ నటుడు విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన బ్యాంకాక్‌లో మృతి చెందింది. వెకేషన్ కోసం అక్కడికి వెళ్లిన ఆమెకు గుండెపోటు రావడంతో చనిపోయింది. స్పందన మృతి పట్ల కర్నాటక సీఎం, డిప్యూటీ సీఎం సంతాపం తెలిపారు. Read More

  7. Zuck Vs Musk: కేజ్‌లో కొట్లాడుకోనున్న మస్క్, మార్క్ - లైవ్ స్ట్రీమింగ్ కూడా!

    మార్క్ జుకర్‌బర్గ్, ఎలాన్ మస్క్ కేజ్ ఫైట్‌లో తలపడనున్నారని అధికారికంగా ప్రకటించారు. Read More

  8. Australian Open Badminton Final: ఫైనల్ పోరులో తడబడ్డ ప్రణయ్ - ఆస్ట్రేలియా ఓపెన్ హాంగ్ యాంగ్‌దే

    Australian Open 2023 Final Badminton: ఈ ఏడాది రెండో బీడబ్ల్యూఎఫ్ టూర్ టైటిల్ సాధించాలని కలలుకన్న భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్‌కు నిరాశే మిగిలింది. Read More

  9. నిద్ర పట్టడం లేదా, మీ జుట్టు ఇలా మారుతోందా? ప్రోటీన్ లోపం కావచ్చు!

    ఆహారంలో ప్రొటీన్ తగ్గుతోందని, మీకు తగినంత ప్రొటీన్ అందడం లేదని అనేందుకు కొన్ని సంకేతాలు మన శరీరం మనకు అందిస్తుంది. అవేమిటో తెలుసుకుందాం. Read More

  10. Rupee History: అప్పుడు ₹3, ఇప్పుడు ₹83 - ఇండిపెండెన్స్‌ నుంచి ఇప్పటివరకు రూపాయి విలువలో ఎన్నో విచిత్రాలు

    ఫిక్స్‌డ్‌ ఎక్సేంజ్‌ రేట్‌ విధానాన్ని 1993 వరకు ఇండియా కంటిన్యూ చేసింది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలునా కామెంట్స్‌ని ట్విస్ట్ చేశారు, అంబేడ్కర్ వివాదంపై అమిత్ షాMumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
KTR: ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
Viral News: అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తికే భార్యను ఇచ్చి పెళ్లి చేసిన భర్త - ఇది సినిమా స్టోరీ కాదు..రియల్ !
అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తికే భార్యను ఇచ్చి పెళ్లి చేసిన భర్త - ఇది సినిమా స్టోరీ కాదు..రియల్ !
Kia Syros: మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Fibernet Vyham: ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
Embed widget