అన్వేషించండి

ABP Desam Top 10, 7 May 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 7 May 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

  1. Watch Video: క్యాంపెయినింగ్ స్టైల్‌ మార్చేసిన రాహుల్, డెలివరీ ఏజెంట్‌తో బైక్ రైడ్ - వైరల్ వీడియో

    Watch Video: రాహుల్ గాంధీ బెంగళూరులో ప్రచారం చేసే క్రమంలో బైక్‌రైడ్ చేశారు. Read More

  2. iPhone 14 Amazon Offer: ఐఫోన్ 14పై రూ.40 వేల వరకు తగ్గింపు - అమెజాన్‌లో సూపర్ ఆఫర్!

    అమెజాన్‌లో ఐఫోన్ 14 స్మార్ట్ ఫోన్‌పై భారీ ఆఫర్ అందించారు. Read More

  3. రూ.25 వేల లోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే - సమ్మర్ సేల్స్‌లో మరింత తక్కువకే!

    దేశీయ మార్కెట్లోకి సరికొత్త స్మార్టు ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. రూ. 25 వేల లోపు అదిరిపోయే ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో 4 స్మార్టు ఫోన్లు, వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.. Read More

  4. AP Model Schools: జూన్‌ 11న 'మోడల్ స్కూల్స్' ప్రవేశ పరీక్ష, దరఖాస్తు తేదీలివే?

    ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతిలో ప్రవేశానికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మే 10న ప్రారంభంకానుంది. మే 25 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. Read More

  5. రజినీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - కొత్త సినిమా లుక్ రివీల్ చేయనున్న టీమ్!

    ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రజినీకాంత్ కొత్త సినిమా 'లాల్ సలామ్'కు సంబంధించి ఓ క్రేజీ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాలోని భాయ్ పేరును మే 8న రివీల్ చేయనున్నట్టు లైకా ప్రొడక్షన్స్ తెలిపింది Read More

  6. Hari Hara Veera Mallu Movie: రెండు భాగాలుగా ‘హరిహర వీరమల్లు’ విడుదల? పవర్ స్టార్ నిర్ణయం కోసం క్రిష్ వెయిటింగ్!

    పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న చారిత్రక సినిమా 'హరి హర వీర మల్లు'. క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి క్రేజీ అప్ డేట్ వచ్చింది. ఈ చిత్రం 2 భాగాలుగా విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. Read More

  7. Wrestlers Protest: రెజ్లర్ల ఆందోళన: మీడియా ట్రయల్స్‌లో అలా - కోర్టు ట్రయల్స్‌లో ఇలా!

    Wrestlers Protest: దిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద కొందరు రెజ్లర్లు చేపట్టిన ఆందోళనలో మరో ట్విస్ట్‌! ముగ్గురు మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు గురువారం క్లోజ్‌ చేసింది. Read More

  8. Kohli vs Gambhir: గేమ్ పరువు తీయొద్దు - కోహ్లీ, గంభీర్‌లకు కుంబ్లే చురకలు

    సోమవారం లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతం గంభీర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లీ మధ్య తలెత్తిన గొడవపై బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. Read More

  9. Dehydration: డీహైడ్రేషన్ ఎంత ప్రమాదకరమైనదంటే, పెద్దపేగుకు నష్టం తప్పదు

    డీహైడ్రేషన్ వినడానికి చిన్న సమస్యే, కానీ శరీరంపై చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. Read More

  10. Latest Gold-Silver Price 07 May 2023: ఇవాళ బంగారం, వెండి ధరలు - కొత్త రేట్లివి

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 82,400 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jani Master: జానీ మాస్టర్ నేషనల్‌ అవార్డు రద్దు, కమిటీ నిర్ణయంతో మరిన్ని చిక్కులు!
Jani Master: జానీ మాస్టర్ నేషనల్‌ అవార్డు రద్దు, కమిటీ నిర్ణయంతో మరిన్ని చిక్కులు!
AP TET Key: ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
Haryana Exit Polls 2024: హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
Mahindra Thar Roxx Bookings: రికార్డు సృష్టించిన మహీంద్రా థార్ రోక్స్ బుకింగ్స్ - కేవలం గంటలోనే!
రికార్డు సృష్టించిన మహీంద్రా థార్ రోక్స్ బుకింగ్స్ - కేవలం గంటలోనే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పసిపాపకి పాలు పట్టేందుకు అవస్థలు పడుతున్న తల్లిNirmal Man Returned from Kuwait: కువైట్‌లో గోట్‌లైఫ్ బతుకు! ఒక్క పోస్ట్‌తో సేఫ్‌గా సొంతూరికిRajendra Prasad: నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదంManchu Vishnu on Nagarjuna Issue | నాగార్జున, సమంత, నాగచైతన్య వెంటే ఉంటాం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jani Master: జానీ మాస్టర్ నేషనల్‌ అవార్డు రద్దు, కమిటీ నిర్ణయంతో మరిన్ని చిక్కులు!
Jani Master: జానీ మాస్టర్ నేషనల్‌ అవార్డు రద్దు, కమిటీ నిర్ణయంతో మరిన్ని చిక్కులు!
AP TET Key: ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
Haryana Exit Polls 2024: హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
Mahindra Thar Roxx Bookings: రికార్డు సృష్టించిన మహీంద్రా థార్ రోక్స్ బుకింగ్స్ - కేవలం గంటలోనే!
రికార్డు సృష్టించిన మహీంద్రా థార్ రోక్స్ బుకింగ్స్ - కేవలం గంటలోనే!
Tirumala News: తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు టీటీడీ విజ్ఞప్తి ఏంటంటే!
తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు టీటీడీ విజ్ఞప్తి ఏంటంటే!
Jr NTR On Ayudha Pooja Song: ఆయుధ పూజ షూటింగ్‌లో ఎన్టీఆర్‌కు గాయం - ఈసారి సాంగ్ చూస్తే ఆ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి!
ఆయుధ పూజ షూటింగ్‌లో ఎన్టీఆర్‌కు గాయం - ఈసారి సాంగ్ చూస్తే ఆ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి!
Jammu Kashmir Exit Polls 2024: జమ్మూకాశ్మీర్‌లో దుమ్ము రేపింది ఎవరు? తొలి బీజేపీ సీఎం ఛాన్స్ ఉందా? ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్
జమ్మూకాశ్మీర్‌లో దుమ్ము రేపింది ఎవరు? తొలి బీజేపీ సీఎం ఛాన్స్ ఉందా? Exit Polls Result
Harsha Sai: 'ఆ యూట్యూబ్ ఛానల్స్‌పై కేసు' - హర్షసాయి బాధితురాలి తరఫు న్యాయవాది స్ట్రాంగ్ వార్నింగ్
'ఆ యూట్యూబ్ ఛానల్స్‌పై కేసు' - హర్షసాయి బాధితురాలి తరఫు న్యాయవాది స్ట్రాంగ్ వార్నింగ్
Embed widget