అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

ABP Desam Top 10, 4 March 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 4 March 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

  1. Top Headlines Today: జాతీయ రాజ‌కీయాల్లో తెలుగు వారి పాత్ర‌ ఇక కనిపించదా?- అభివృద్ధికి సహకరించాలని మోదీని కోరిన రేవంత్‌

    AP News, Telangana News, YSRCP, BRS, TDP News, Congress, Telugu News Read More

  2. Vivo V29e Price Cut: వివో వీ29ఈపై ధర తగ్గించిన కంపెనీ - ఇప్పుడు ఎంతంటే?

    Vivo V29e: వివో తన కొత్త స్మార్ట్ ఫోన్ వీ29ఈ ధరని మనదేశంలో తగ్గించింది. ప్రస్తుతం దీని ధర రూ.25,999గా ఉంది. Read More

  3. Jio Best Plan: ఈ జియో ప్లాన్‌తో 6 జీబీ డేటా ఫ్రీ - బోలెడన్నీ ఓటీటీ యాప్స్ సబ్‌స్క్రిప్షన్ కూడా!

    Jio Rs 398 Plan: జియో రూ.398 ప్లాన్‌ ద్వారా మంచి లాభాలను అందించనుంది. Read More

  4. TS EDCET Notification: టీఎస్ ఎడ్‌సెట్‌-2024 నోటిఫికేషన్‌ విడుదల - దరఖాస్తు, పరీక్ష వివరాలు ఇలా

    తెలంగాణలోని బీఈడీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే TS EDCET-2024 నోటిఫికేషన్ మార్చి 4న విడుదలైంది. అభ్యర్థులు మార్చి 6 నుంచి మే 6 ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించవచ్చు. Read More

  5. ‘సలార్ 2’ షూటింగ్ అప్డేట్, ‘ఆయ్’ టైటిల్ అనౌన్స్‌మెంట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  6. Prasanth Varma : ‘జై హనుమాన్’కు అంతా సిద్ధం - ఆసక్తికర విషయాలు చెప్పిన ప్రశాంత్ వర్మ

    Prasanth Varma :'హనుమాన్‌' చూసిన ప్రతి ఒక్కరు 'జై హనుమాన్‌' కోసం ఎదురుచూస్తున్నారు. సినిమా ఎలా ఉంబోతుందో అని ఊహించేసుకుంటున్నారు. అయితే, సీక్వెల్‌ వేరె లెవెల్‌ అని చెప్పారు దర్శకుడు ప్రశాంత్‌ వర్మ. Read More

  7. Yuzvendra Chahal: క్రికెటర్ చాహల్‌ను ఎత్తుకుని గిరగిరా తిప్పేసిన లేడీ రెజ్లర్‌ - Watch Video

    Sangeeta Phogat: టీమ్‌ ఇండియా క్రికెటర్‌ యుజ్వేంద్ర చాహల్‌ను రెజ్లర్‌ సంగీత ఫొగాట్‌ తన భూజాలపై ఎత్తుకుని గాల్లో గిరగిరా తిప్పేసింది. Read More

  8. Virat Kohli Special Day: విరాట్ కోహ్లీ కెరీర్‌లో టర్నింగ్ పాయింట్, సరిగ్గా 16 ఏళ్ల కిందట అద్భుతం

    India wins U-19 worldcup in 2008: సరిగ్గా 16 ఏళ్ల కిందట విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో భారత్ అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ గెలిచింది. Read More

  9. Gestational Diabetes : ప్రెగ్నెన్సీ సమయంలో మధుమేహం వస్తే.. పిల్లలపై ఎఫెక్ట్ ఉంటుందా?

    Pregnancy Care : ప్రెగ్నెన్సీ సమయంలో కొందరు మహిళలు మధుమేహంతో ఇబ్బంది పడతారు. అయితే ఇది తల్లి, బిడ్డపై ఎలాంటి దుష్ప్రాభావాలు చూపిస్తుంది.. దాని లక్షణాలు ఏమిటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.  Read More

  10. Latest Gold-Silver Prices Today: నగలు కొనాలంటే గుబులు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవే

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 76,900 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Auction 2025 Highlights: భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Auction 2025 Highlights: భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
Kissik Vs Oo Antava: కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
Srikakulam Latest News: తమ్మినేనిని పక్కన పెట్టిన వైఎస్‌ జగన్- ఆమదాలవలస వైసీపీలో ముసలం
తమ్మినేనిని పక్కన పెట్టిన వైఎస్‌ జగన్- ఆమదాలవలస వైసీపీలో ముసలం
Weather Update Today:తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత - వాయుగుండం ప్రభావంతో ఏపీలో వర్షాలు
తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత - వాయుగుండం ప్రభావంతో ఏపీలో వర్షాలు
Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Embed widget