అన్వేషించండి

Gestational Diabetes : ప్రెగ్నెన్సీ సమయంలో మధుమేహం వస్తే.. పిల్లలపై ఎఫెక్ట్ ఉంటుందా?

Pregnancy Care : ప్రెగ్నెన్సీ సమయంలో కొందరు మహిళలు మధుమేహంతో ఇబ్బంది పడతారు. అయితే ఇది తల్లి, బిడ్డపై ఎలాంటి దుష్ప్రాభావాలు చూపిస్తుంది.. దాని లక్షణాలు ఏమిటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

Diabetes in Pregnancy : గర్భధారణ సమయంలో రక్తంలో గ్లూకోజ్​కు డిమాండ్ పెరుగుతుంది. ఆ సమయంలో సరైన మోతాదులో శరీరం ఇన్సులిన్​ను ఉత్పత్తి చేయకపోతే.. గర్భధారణ మధుమేహం ఏర్పడుతుంది. ఇది అధిక స్థాయిలో చక్కెర స్థాయిలను విడుదల చేసి.. హానికరమైన ఫలితాలు ఇస్తుంది. ఇది సెకండ్ ట్రైమస్టర్ లేదా మూడవ ట్రైమస్టర్​లో సంభవిస్తుంది. గర్భధారణ సమయంలో ఎలివేటెడ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెంచడంతో పాటు హార్మోన్లలో కూడా మార్పులు కలిగిస్తుంది. 

హార్మోన్లు ఇన్సులిన్ చర్యకు అంతరాయం కలిగించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇది రక్తంలో గ్లూకోజ్ పేరుకుపోవడానికి దారితీస్తుంది. దీనివల్ల బరువు కూడా పెరగవచ్చు. ఈ ప్రభావాలను భర్తీ చేయడానికి శరీరం తగినంత ఇన్సులిన్​ను విడుదల చేయదు. ఇది మధుమేహం తాత్కాలిక అభివృద్ధికి దారితీస్తుంది. దీనివల్ల తల్లి, పుట్టబోయే బిడ్డకు ఇద్దరికీ ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి ప్రెగ్నెన్సీ సమయంలో రక్తంలోని చక్కెర స్థాయిలను గమనించండం చాలా ముఖ్యం. 

ఈ మధుమేహంతో ప్రమాదకారకాలు తప్పవు

ఊబకాయం సమస్య పెరుగుతుంది. మాక్రోసోమియా అంటే పిల్లల బరువు అధికంగా ఉండడం, ప్రీక్లాంప్సియా, నెలలు నిండకుండానే పిల్లలు పుట్టడం, శిశువులో చక్కెర సమస్యలు రావడం వంటివి ఉంటాయి. కాబట్టి ఈ సమస్యను గుర్తించిన వెంటనే ఆహారంలో మార్పులు, రక్తంలో చక్కెరను గుర్తించడం, ఇన్సులిన్ మందులు తీసుకోవడం చేయాలి. ఈ సమయంలో అలసట, చూపు మందగించడం. నోరు పొడిబారిపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. 

పిల్లలపై ఎఫెక్ట్ ఉంటుందా?

కచ్చితంగా ఉంటుంది. రక్తంలో చక్కెర అధిక స్థాయిలో ఉంటే.. బిడ్డకు కూడా ఈ సమస్య సంభవిస్తుంది. ఇది ప్యాంక్రియాస్ ద్వారా ఎక్కువ ఇన్సులిన్​ను ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి పిల్లల్లో అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది. ఈ రకమైన పెరుగుదల మంచిది కాదు. కొందరిలో లోపాలు, వైకల్యం వచ్చే ప్రమాదం కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ. 

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..

రెగ్యూలర్​గా శరీరంలో, రక్తంలో చక్కెర స్థాయిలను తనిఖీ చేసుకోవాలి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలపై ఇబ్బందులు లేకుండా చేస్తుంది. ఆహారం, వ్యాయామం, ఔషధాల ప్రభావాలను పర్యవేక్షించడాన్ని సులభతరం చేస్తుంది. ఈత, నడక లేదా ప్రినేటల్ యోగా వంటి తేలికపాటి వ్యాయామాలు చేయాలి. గర్భధారణ సమయంలో ఆరోగ్యకరమైన రీతిలో బరువు పెరగితే పర్లేదు కానీ.. అనారోగ్యకరమైన రీతిలో పెరిగే బరువును కంట్రోల్ చేయాలి. అధిక బరువు వల్ల ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుంది. సమస్యల సంభావ్యతను పెంచుతుంది. వైద్యుల సలహా మేరకు హెల్తీ లైఫ్​ను లీడ్ చేయాలి. ఇలా చేయడం వల్ల గర్భంలోని శిశువుకు ఎలాంటి ఇబ్బందులు కలగవు. పైగా డాక్టర్లు సూచించే మందులను రెగ్యూలర్​గా ఉపయోగింంచవచ్చు. 

Also Read : స్ట్రోక్ రాకుండా హార్ట్​ను రక్షించే హెల్తీ డ్రింక్స్ ఇవే.. ఇలా తయారు చేసుకోండి

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP WhatsApp Governance: వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభించిన నారా లోకేష్, ఒక్క క్లిక్‌తో 161 సేవలు- ఈ నెంబర్ సేవ్ చేసుకున్నారా?
వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభించిన నారా లోకేష్, ఒక్క క్లిక్‌తో 161 సేవలు- ఈ నెంబర్ సేవ్ చేసుకున్నారా?
Kumbh Mela Fire Accident: కుంభమేళాలో మరో భారీ అగ్నిప్రమాదం, తగలబడుతున్న టెంట్లు - మంటలార్పుతున్న సిబ్బంది
కుంభమేళాలో మరో భారీ అగ్నిప్రమాదం, తగలబడుతున్న టెంట్లు - మంటలార్పుతున్న సిబ్బంది
Money game: పావు గంట టైమ్ ఇస్తారు - ఎంత లెక్కపెడితే అంత బోనస్ - ఈ కంపెనీ రూటే వేరు!
పావు గంట టైమ్ ఇస్తారు - ఎంత లెక్కపెడితే అంత బోనస్ - ఈ కంపెనీ రూటే వేరు!
KTR News: బీఆర్​ఎస్​ కార్పొరేటర్ల అరెస్ట్​.. ప్రతిపక్షాల గొంతు నొక్కుతారా అని కేటీఆర్​ మండిపాటు
బీఆర్​ఎస్​ కార్పొరేటర్ల అరెస్ట్​.. ప్రతిపక్షాల గొంతు నొక్కుతారా అని కేటీఆర్​ మండిపాటు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ISRO 100th Launch Journey | సైకిల్ మీద తిప్పలు, ఎడ్ల బండి మోతలు..అన్నీ దాటి ఈ రోజు సెంచరీ | ABP DesamMaha Kumbh 2025 Prayag Raj Drone VisualsMaha Kumbh 2025 Mouni Amavasya | మౌని అమావాస్య రోజు కుంభమేళాలో మహా అపశృతి | ABP DesamCM Yogi Adityanath Request Devotees | నాలుగు కోట్ల మంది వచ్చే అవకాశం ఉందన్న యోగి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP WhatsApp Governance: వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభించిన నారా లోకేష్, ఒక్క క్లిక్‌తో 161 సేవలు- ఈ నెంబర్ సేవ్ చేసుకున్నారా?
వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభించిన నారా లోకేష్, ఒక్క క్లిక్‌తో 161 సేవలు- ఈ నెంబర్ సేవ్ చేసుకున్నారా?
Kumbh Mela Fire Accident: కుంభమేళాలో మరో భారీ అగ్నిప్రమాదం, తగలబడుతున్న టెంట్లు - మంటలార్పుతున్న సిబ్బంది
కుంభమేళాలో మరో భారీ అగ్నిప్రమాదం, తగలబడుతున్న టెంట్లు - మంటలార్పుతున్న సిబ్బంది
Money game: పావు గంట టైమ్ ఇస్తారు - ఎంత లెక్కపెడితే అంత బోనస్ - ఈ కంపెనీ రూటే వేరు!
పావు గంట టైమ్ ఇస్తారు - ఎంత లెక్కపెడితే అంత బోనస్ - ఈ కంపెనీ రూటే వేరు!
KTR News: బీఆర్​ఎస్​ కార్పొరేటర్ల అరెస్ట్​.. ప్రతిపక్షాల గొంతు నొక్కుతారా అని కేటీఆర్​ మండిపాటు
బీఆర్​ఎస్​ కార్పొరేటర్ల అరెస్ట్​.. ప్రతిపక్షాల గొంతు నొక్కుతారా అని కేటీఆర్​ మండిపాటు
Budget 2025: శనివారం కూడా డబ్బు సంపాదించే ఛాన్స్‌ - బడ్జెట్‌ రోజున స్టాక్‌ మార్కెట్‌కు 'నో హాలిడే'
శనివారం కూడా డబ్బు సంపాదించే ఛాన్స్‌ - బడ్జెట్‌ రోజున స్టాక్‌ మార్కెట్‌కు 'నో హాలిడే'
Pothugadda Review - 'పోతుగడ్డ' రివ్యూ: లేచిపోయిన ఎమ్మెల్యే కూతురు... ఎన్నికల్లో పరువు... ETV Win పొలిటికల్ డ్రామాలో తండ్రి ఓటు ఎటు?
'పోతుగడ్డ' రివ్యూ: లేచిపోయిన ఎమ్మెల్యే కూతురు... ఎన్నికల్లో పరువు... ETV Win పొలిటికల్ డ్రామాలో తండ్రి ఓటు ఎటు?
Trump on US Plane Crash: విమాన ప్రమాదంలో 64 మంది మృతి! 18 మృతదేహాలు వెలికితీత, ఘటనపై ట్రంప్ అసహనం
విమాన ప్రమాదంలో 64 మంది మృతి! 18 మృతదేహాలు వెలికితీత, ఘటనపై ట్రంప్ అసహనం
Union Ministers Convoy Accident: విశాఖలో కేంద్ర మంత్రులు కుమారస్వామి, శ్రీనివాస వర్మ కాన్వాయ్‌లో ప్రమాదం- దెబ్బతిన్న 3 వాహనాలు
విశాఖలో కేంద్ర మంత్రులు కుమారస్వామి, శ్రీనివాస వర్మ కాన్వాయ్‌లో ప్రమాదం- దెబ్బతిన్న 3 వాహనాలు
Embed widget