ABP Desam Top 10, 4 January 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 4 January 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Sridhar Babu: ఆటో డ్రైవర్లను రెచ్చగొడుతున్నారు, వాళ్లను బలి చేయకండి - మంత్రి శ్రీధర్ బాబు
Duddilla Sridhar Babu: గురువారం (జనవరి 4) మంత్రి శ్రీధర్ బాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. Read More
Redmi Note 13 5G Series: మోస్ట్ అవైటెడ్ రెడ్‌మీ నోట్ 13 5జీ సిరీస్ వచ్చేసింది - ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Redmi Note 13 5G Series Launch: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రెడ్‌మీ మనదేశంలో నోట్ 13 5జీ సిరీస్‌ను లాంచ్ చేసింది. దీని వివరాలు ఇవే. Read More
Tecno Pop 8: రూ.ఆరు వేలలోపే 8 జీబీ ర్యామ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ - చవకైన ఫోన్ కొనాలంటే బెస్ట్ ఆప్షన్!
Tecno Pop 8 Specifications: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ టెక్నో తన కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ చేసింది. అదే టెక్నో పాప్ 8. Read More
AP Sankranthi Holidays: ఏపీలో స్కూళ్లకు, కాలేజీలకు సంక్రాంతి పండగ సెలవులు ఎన్నిరోజులంటే?
Sankranti Holidays In AP: ఏపీలో ఎవరికైన కొత్త ఏడాది ప్రారంభ నెల జనవరి అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేవి సంక్రాంతి సెలవులే. ఈసారి ఏపీలోని పాఠశాలలకు 4 నుంచి 6 రోజులపాటు సెలవులు ఉండే అవకాశం ఉంది. Read More
Sankranti 2024 Movies: ఫ్రెష్ బాబు ఫ్రెష్... సంక్రాంతి సినిమా ఏది చూసినా ఫ్రెష్ జోడీయే
థియేటర్లలోకి సంక్రాంతికి స్ట్రెయిట్, డబ్బింగ్ సినిమాలు చూస్తే... ఆరేడు వరకు సందడి చేసేలా ఉన్నాయి. అయితే... అన్ని సినిమాల్లో ఒక్క కామన్ ఫ్యాక్టర్ ఉంది. అది ఏమిటో తెలుసా? Read More
Pregnant Before Marriage: పెళ్ళికి ముందు ప్రెగ్నెంట్, అమలా పాల్‌కు ముందు ఇంత మంది హీరోయిన్లు ఉన్నారా?
పెళ్లి తర్వాత పిల్లలకు జన్మ ఇవ్వడం ఆనవాయితీ. భారతీయ సంప్రదాయం. ఈ హీరోయిన్లు కొత్త ట్రెండ్ సెట్ చేశారు. పెళ్లికి ముందు గర్భం దాల్చారు. ఆ టాప్ 10 అందాల భామలు ఎవరో తెలుసుకోండి Read More
Hockey Olympic Qualifiers 2024: మహిళల హాకీ జట్టుకు షాక్,కీలక టోర్నీ ముందు వైస్ కెప్టెన్ దూరం
Hockey Olympic Qualifiers 2024: రాంచీ వేదికగా జనవరి 13 నుంచి జరగనున్న ఒలింపిక్ క్వాలిఫయర్ టోర్నీకి... జట్టు వైస్ కెప్టెన్ వందన కటారియా దూరమైంది. Read More
WFI controversy: జూనియర్ రెజ్లర్ల ఆందోళన, శుభవార్త చెప్పిన అడ్‌హక్ కమిటీ
Wrestlers protest at Jantar Mantar:దేశ రాజధాని ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద జూనియర్ రెజ్లర్ల ఆందోళనతో అడ్‌హక్ కమిటీ స్పందించింది. ఆరు వారాల్లో అండర్ -15, అండర్ – 20 నేషనల్ ఛాంపియన్‌షిప్స్. Read More
Skin Care with Glycerin : గ్లిజరిన్‌తో మీ చర్మానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా? ఇలా ఉపయోగిస్తే ఎంతో మంచిది
Glycerin Benefits : మీకు స్కిన్ కేర్‌లో గ్లిజరిన్ ఉపయోగించకపోతే ఇక నుంచి అయినా దానిని మీ రోటీన్లో చేర్చుకోండి. ఎందుకంటే దీనితో మీ స్కిన్ ఎన్ని బెనిఫిట్స్ పొందుతుందో తెలుసా? Read More
Gautam Adani: డబ్బు సంపాదనలో మస్క్‌ను మించిన అదానీ - అంబానీకి కూడా చేతకాలేదు
Adani News: అదానీ గ్రూప్‌లోని 10 లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ (Adani Group’s Market Capitalisation) ఒక్కరోజులో రూ.64,500 కోట్లు పెరిగింది. Read More