News
News
X

ABP Desam Top 10, 4 February 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 4 February 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

FOLLOW US: 
Share:
  1. Pakistan Blocked Wikipedia: వికీపీడియాను బ్యాన్ చేసిన పాకిస్థాన్, ఆ కంటెంట్ తొలగించాలని వార్నింగ్

    Pakistan Blocked Wikipedia: పాకిస్థాన్‌ వికిపీడియాపై బ్యాన్ విధించింది. Read More

  2. iPhone 14 Offer: ఐఫోన్ 14పై భారీ ఆఫర్ - ఏకంగా రూ.25 వేల వరకు తగ్గింపు!

    ఐఫోన్ 14 స్మార్ట్ ఫోన్‌పై భారీ ఆఫర్లు అందుబాటులో ఉండనున్నాయి. Read More

  3. ChatGPT: రెండు నెలల్లోనే 100 మిలియన్‌ యూజర్లు, "నెవర్‌ బిఫోర్‌ ఎవర్‌ ఆఫ్టర్‌" రికార్డ్ ఇది

    ఒక కన్జ్యూమర్‌ యాప్‌నకు ఈ స్థాయి వృద్ధి తారాస్థాయి లాంటిదని ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ UBS ఎనలిస్ట్‌లు చెబుతున్నారు. Read More

  4. GATE 2023: 'గేట్ - 2023' పరీక్షకు సర్వం సిద్ధం! ఫిబ్రవరి 4, 5, 11, 12 తేదీల్లో ఎగ్జామ్! అభ్యర్థులకు ముఖ్య సూచనలు!

    ఫిబ్రవరి 4, 5, 11, 12 తేదీల్లో గేట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉ. 9.30 గం. నుంచి మ. 12.30 గం. వరకు మొదటి సెషన్‌లో, మ. 2.30 గం. నుంచి సాయంత్రం 5.30 గం. వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. Read More

  5. Sidharth Kiara Advani Wedding: సిద్ధార్థ్-కియారా పెళ్లికి వెళ్లే గెస్టులకు ఓ కండీషన్, దయచేసి ఆపని చెయ్యొద్దని కోరిన కొత్త జంట!

    కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్నకియారా అద్వానీ- సిద్ధార్థ్ మల్హోత్రా, మరో రెండు రోజుల్లో మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఈ నేపథ్యంలో తమ పెళ్లికి వచ్చే గెస్టులకు ఓ విజ్ఞప్తి చేశారట. Read More

  6. Agent Release Date : 'ఏజెంట్' విడుదల తేదీ వచ్చేసిందోచ్ - ఏప్రిల్‌లో అఖిల్ అక్కినేని సినిమా

    అఖిల్ 'ఏజెంట్' సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. వేసవిలో ఆయన థియేటర్లలో సందడి చేయనున్నారు. విడుదల తేదీ ఎప్పుడంటే? Read More

  7. IND vs AUS: వీళ్లని లైట్ తీసుకుంటే టీమిండియాకు కష్టమే - ఆరుగురు డేంజరస్ ఆస్ట్రేలియన్ ప్లేయర్స్!

    బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్‌కు ప్రమాదకరంగా మారగల ఆటగాళ్లు వీరే. Read More

  8. IND vs AUS: టెస్టు అరంగేట్రానికి సూర్యకుమార్ రెడీ - ఐదు రోజుల ఫార్మాట్‌లోనూ చుక్కలు చూపిస్తాడా?

    ఆస్ట్రేలియాతో జరగనున్న మొదటి టెస్టు మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ అరంగేట్రం చేసే అవకాశం ఉంది. Read More

  9. Weight Loss: కండల కోసం ప్రొటీన్ షేక్‌లకు బదులు ఈ పానీయం తాగండి

    కండలు తిరిగిన శరీరం కోసం ఎంతో మంది యువత జిమ్‌కి వెళ్తారు. ప్రోటీన్ షేక్‌లను ఎక్కువగా తాగుతుంటారు. Read More

  10. Credit Card Charges: అద్దె బాదుడు లిస్ట్‌లో IDFC ఫస్ట్ బ్యాంక్, ఛార్జీలు వర్తిస్తాయ్‌

    IDFC ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో అద్దె చెల్లింపు చేస్తే, చెల్లించిన అద్దె మీద 1% రుసుము (Fees) చెల్లించాల్సి ఉంటుంది. Read More

Published at : 04 Feb 2023 09:00 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Evening Bulletin

సంబంధిత కథనాలు

Pulivendula Firing : పులివెందుల కాల్పులకు ఆర్థిక లావాదేవీలే కారణం- ఎస్పీ అన్బురాజన్

Pulivendula Firing : పులివెందుల కాల్పులకు ఆర్థిక లావాదేవీలే కారణం- ఎస్పీ అన్బురాజన్

Merugu Nagarjuna: ఎస్సీ సబ్ ప్లాన్ పనులకు రూ.13,112 కోట్లు ఖర్చు - మంత్రి మేరుగు నాగార్జున

Merugu Nagarjuna: ఎస్సీ సబ్ ప్లాన్ పనులకు రూ.13,112 కోట్లు ఖర్చు  - మంత్రి మేరుగు నాగార్జున

Breaking News Live Telugu Updates: హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్ష వాయిదా వేసిన TSPSC

Breaking News Live Telugu Updates: హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్ష వాయిదా వేసిన TSPSC

TSPSC: బండి సంజయ్, రేవంత్ కి మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు - రూ.100 కోట్ల పరువునష్టం దావా

TSPSC: బండి సంజయ్, రేవంత్ కి మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు - రూ.100 కోట్ల పరువునష్టం దావా

Warangal Crime : అన్న ఇంటికే కన్నం వేసిన తమ్ముడు, 24 గంటల్లో కేసు ఛేదించిన పోలీసులు!

Warangal Crime : అన్న ఇంటికే కన్నం వేసిన తమ్ముడు, 24 గంటల్లో కేసు ఛేదించిన పోలీసులు!

టాప్ స్టోరీస్

KTR On Amaravati : అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?

KTR On Amaravati :   అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

Minister IK Reddy : కాంగ్రెస్ లో మహేశ్వర్ రెడ్డి పనైపోయింది, రేపో మాపో పార్టీ మ‌ర‌డం ఖాయం- మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Minister IK Reddy : కాంగ్రెస్ లో మహేశ్వర్ రెడ్డి పనైపోయింది, రేపో మాపో పార్టీ మ‌ర‌డం ఖాయం- మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి