By: ABP Desam | Updated at : 31 Jan 2023 09:00 PM (IST)
ABP Desam Top 10, 31 January 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam Top 10, 31 January 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 31 January 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు. Read More
Communities vs Groups: వాట్సాప్ గ్రూప్, కమ్యూనిటీకి మధ్య తేడా ఏంటి? దేన్ని ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా?
వాట్సాప్ గ్రూపుల గురించి చాలా మందికి తెలిసినా, కమ్యూనిటీల గురించి కొంత మందికి అవగాహన ఉండదు. ఇంతకీ గ్రూపులు, కమ్యూనిటీల మధ్య తేడా ఏంటి? వీటిలో దేన్ని ఎందుకు వినియోగిస్తారో తెలుసా? Read More
WhatsApp New Feature: ఒక్క ట్యాప్‌తో వీడియో రికార్డింగ్, వాట్సాప్ నుంచి అదిరిపోయే ఫీచర్
వాట్సాప్ నుంచి మరో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. యూజర్లు హ్యాండ్స్ ఫ్రీగా వీడియోను క్యాప్చర్ చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇందుకోసం కొత్త ఫంక్షన్ ను రిలీజ్ చేసింది. Read More
TTWREIS Admissions: తెలంగాణ ఎస్టీ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు, నోటిఫికేషన్ వెల్లడి! వివరాలివే!
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 14 టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్-సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(ప్రతిభా కళాశాలలు)లో ప్రవేశాలు కల్పిస్తారు. ఎంపికైన విద్యార్థులకు ఇంటర్ ఉచిత విద్యతోపాటు, ఉచిత వసతి ఉంటుంది. Read More
Thalapathy 67 Update: ‘దళపతి 67‘ నుంచి అదిరిపోయే అప్ డేట్, కీ రోల్‌లో సంజయ్ దత్, హీరోయిన్‌గా త్రిష
లోకేష్ కనగరాజ్- విజయ్ కాంబోలో వస్తున్న తాజా మూవీ ‘దళపతి 67’. ఈ సినిమాకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. ఈ మూవీలో సంజయ్ దత్, అర్జున్, త్రిష నటించనున్నట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది. Read More
Agent Release Date : 'ఏజెంట్' రిలీజ్ డేట్ ఫిక్స్ - థియేటర్లలో అఖిల్ వైల్డ్ యాక్షన్ రైడ్ ఆ రోజు నుంచి షురూ!
అఖిల్ 'ఏజెంట్' సినిమా విడుదల ఇప్పటికి రెండు మూడు సార్లు వాయిదా పడింది. అయితే, ఈసారి వాయిదా పడే ప్రసక్తే లేదట. వేసవి సీజన్ స్టార్టింగులో ప్రేక్షకుల ముందుకు రానుంది. Read More
Ricky Ponting: ధోని కూడా కొట్టలేకపోయిన రికీ కెప్టెన్సీ రికార్డు - బద్దలు కొట్టేవారెవరైనా ఉన్నారా?
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అత్యధిక వన్డే విజయాల రికార్డు ఎప్పుడు బద్దలవుతుంది? Read More
IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా సిరీస్ వైపే ప్రపంచం చూపు - ఫైనల్‌ను నిర్ణయించే సిరీస్!
భారత్, ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ వైపు ప్రపంచం మొత్తం చూస్తుంది. Read More
పెళ్లి కాకపోయినా పర్వాలేదు, పిల్లలను కనండి - పాలకులు షాకింగ్ నిర్ణయం, ఎక్కడో తెలుసా?
పెళ్లి చేసుకుని పిల్లలను కనండని చెప్పడం ఒకప్పటి మాట. అయితే, ఆ దేశంలోని స్థానిక పాలకులు పెళ్లితో పనిలేకుండానే పిల్లలను కని, వారి పేర్లను నమోదు చేసుకోండని చెబుతున్నారు. Read More
Adani Group Buyback: అదానీ షేర్లలో బైబ్యాక్ ఉత్సాహం, తూచ్ అంతా ఉత్తదేనన్న మేనేజ్‌మెంట్
అంబుజా సిమెంట్స్ షేర్ ధర 4% పైగా పెరిగి రూ. 404 వద్దకు చేరగా, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ షేర్ ధర 2% పెరిగింది. Read More
Breaking News Live Telugu Updates: కాసేపట్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
Tirumala Hundi Income: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, నిన్న హుండీ ఆదాయం ఎంతంటే?
Fed Rate Hike: వడ్డీ రేట్లను 25 bps పెంచిన ఫెడ్ - ప్రపంచం ఏమైనా పర్లేదు, తన దారి తనదే!
Vizag Building Collapse: విశాఖలో అర్ధరాత్రి తీవ్ర విషాదం! కుప్పకూలిన భవనం, అక్కడికక్కడే ముగ్గురు మృతి
Stocks to watch 23 March 2023: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి - HAL, Heroపై ఓ కన్నేయండి
గంటా శ్రీనివాసరావు ఓటేస్తారా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరగబోయేదేంటీ?
KCR Tour: నేడు 4 జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన - పూర్తి షెడ్యూల్ ఇదీ
DVV Danayya: రూ.80 కోట్లా? ఆస్కార్స్ ఖర్చుపై స్పందించిన ‘RRR’ నిర్మాత డీవీవీ దానయ్య
TSPSC Paper Leak: 'గ్రూప్-1' పేపర్ లీక్ స్కాంలో సిట్ దూకుడు, మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు!