By: ABP Desam | Updated at : 31 Jan 2023 03:00 PM (IST)
ABP Desam Top 10, 31 January 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam Top 10, 31 January 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 31 January 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు Read More
Coca Cola Phone: ఫోన్ లాంచ్ చేయనున్న కోకా కోలా - ఎలా ఉందో చూశారా?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ కోకా కోలా మనదేశంలో త్వరలో స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయనుందని తెలుస్తోంది. Read More
WhatsApp Features: కొత్త ఫీచర్ తీసుకురానున్న వాట్సాప్ - ఇక కమ్యూనిటీల్లో కూడా!
వాట్సాప్ త్వరలో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. Read More
TTWREIS Admissions: తెలంగాణ ఎస్టీ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు, నోటిఫికేషన్ వెల్లడి! వివరాలివే!
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 14 టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్-సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(ప్రతిభా కళాశాలలు)లో ప్రవేశాలు కల్పిస్తారు. ఎంపికైన విద్యార్థులకు ఇంటర్ ఉచిత విద్యతోపాటు, ఉచిత వసతి ఉంటుంది. Read More
Nayanthara: నన్నూ కమిట్మెంట్ అడిగారు, కాస్టింగ్ కౌచ్ పై నయనతార షాకింగ్ కామెంట్స్
సినిమా పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ పై నయనతార సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తొలి రోజుల్లో తననూ కొంత మంది కమిట్మెంట్ అడిగారంటూ షాకింగ్ విషయాలు వెల్లడించారు. Read More
Pathaan Box Office Collection : ఐదు రోజుల్లో 'కేజీఎఫ్ 2', 'బాహుబలి' రికార్డులు తుడిచిపెట్టిన షారుఖ్ 'పఠాన్'
బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ 'పఠాన్'తో స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇచ్చారు. ఐదు రోజుల్లో ఆయన సినిమా 500 కోట్లు కొల్లగొట్టింది. 'కేజీఎఫ్ 2', 'బాహుబలి 2' సినిమాల రికార్డులు తుడిచి పెట్టింది. Read More
Ricky Ponting: ధోని కూడా కొట్టలేకపోయిన రికీ కెప్టెన్సీ రికార్డు - బద్దలు కొట్టేవారెవరైనా ఉన్నారా?
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అత్యధిక వన్డే విజయాల రికార్డు ఎప్పుడు బద్దలవుతుంది? Read More
IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా సిరీస్ వైపే ప్రపంచం చూపు - ఫైనల్‌ను నిర్ణయించే సిరీస్!
భారత్, ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ వైపు ప్రపంచం మొత్తం చూస్తుంది. Read More
Stove Cleaning: గ్యాస్ స్టవ్ మీద జిడ్డు వదిలించాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి
వంట చేసేటప్పుడు తాలింపులు, మసాలా మరకలు స్టవ్ మీద పడిపోతాయి. వాటిని వెంటనే తుడిచినా జిడ్డు మాత్రం ఉంటుంది. ఈ చిట్కాలతో మీకు కష్టం లేకుండా సింపుల్ గా క్లీన్ చేసుకోవచ్చు. Read More
Gautam Adani: టాప్-10 కుబేరుల లిస్ట్ నుంచి అదానీ ఔట్, సంవత్సర కష్టం మూడు రోజుల్లో మాయం
తాజాగా ప్రపంచ టాప్-10 సంపన్నల ఎలైట్ క్లబ్‌లోనూ తన స్థానాన్ని కోల్పోయారు. Read More
రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష, పరువు నష్టం కేసులో దోషిగా తేల్చిన కోర్టు - వెంటనే బెయిల్
Breaking News Live Telugu Updates: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వినియోగించుకున్న సీఎం జగన్
Hindenburg Research: మరో బాంబ్ పేల్చిన హిండెన్‌బర్గ్, కొత్త రిపోర్ట్‌పై సిగ్నల్
Chaitra Navratri 2023: 100 మందిని సన్యాసులుగా మార్చేయనున్న రామ్‌దేవ్ బాబా, ముహూర్తం కూడా పెట్టేశారు
QR code on Tombstone: కుమారుడి సమాధిపై క్యూఆర్ కోడ్, జ్ఞాపకాలను సజీవంగా దాచిన కుటుంబం
TSPSC Issue : తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య టీఎస్పీఎస్సీ రచ్చ ఖాయమా ? కఠిన చర్యలు తీసుకోబోతున్నారా?
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన గంటా, టీడీపీ గెలుస్తుందంటూ ధీమా
NTR 30 Muhurtham : మృగాలను భయపెట్టే మగాడిగా ఎన్టీఆర్ - స్టోరీలైన్ చెప్పేసిన కొరటాల
New Contraceptive Tool: గర్భనిరోధకానికి కొత్త సాధనం - తెలుగు రాష్ట్రాల్లో అమలుకు ప్రయత్నాలు