అన్వేషించండి

ABP Desam Top 10, 30 December 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 30 December 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

  1. టెంట్‌లో ఉన్న రాముడికి మందిరమే సిద్ధమైంది, ఇది ఆధునిక అయోధ్యకు అంకురార్పణ - ప్రధాని మోదీ

    PM Modi Ayodhya Visit: జనవరి 22న జరిగే అయోధ్య ఉత్సవం కోసం ప్రపంచమే ఎదురు చూస్తోందని ప్రధాని మోదీ వెల్లడించారు. Read More

  2. Dangerous Android Apps: ఈ ఆండ్రాయిడ్ యాప్స్ మీ ఫోన్‌లో ఉన్నాయా? - అయితే వెంటనే డిలీట్ చేయండి!

    Xamalicious Malware in Android Apps: కొన్ని ఆండ్రాయిడ్ యాప్స్‌లో ప్రమాదకరమైన Xamalicious Malware‌ను పరిశోధకులు గుర్తించారు. వీటిని గూగుల్ కూడా ప్లేస్టోర్ నుంచి తొలగించింది. Read More

  3. OnePlus Nord 3 Price Drop: వన్‌ప్లస్ నార్డ్ 3పై భారీ డిస్కౌంట్ - ఇప్పుడు ఎంతకు కొనవచ్చంటే?

    OnePlus Nord 3 Price Cut: వన్‌ప్లస్ నార్డ్ 3 ధర మనదేశంలో భారీగా తగ్గింది. ఇప్పుడు ఈ ఫోన్‌ను రూ.29,999కే కొనుగోలు చేయవచ్చు. Read More

  4. TS SSC Exams: తెలంగాణ పదోతరగతి పరీక్షల షెడ్యూలు విడుదల, ఏ పరీక్ష ఎప్పుడంటే?

    Telangana SSC Exam Time Table 2024: తెలంగాణలో పదోతరగతి పరీక్షల షెడ్యూలును అధికారులు డిసెంబరు 30న ప్రకటించారు. షెడ్యూలు ప్రకారం వచ్చే ఏడాది మార్చి 18న పరీక్షలు ప్రారంభంకానున్నాయి. Read More

  5. Kurchi Madatha Petti: బన్నీ పాటను మహేష్‌కు కొట్టిన తమన్, కుర్చీ మడతపెట్టి కాపీయే

    తమన్ న్యూ సాంగ్ రిలీజైన వెంటనే ఫలానా పాటకు కాపీ అంటూ ట్రోల్స్ రావడం కామన్! ఇప్పుడు 'కుర్చీ మడతపెట్టి...' సాంగ్ కూడా తమన్ కాపీ చేశారని ట్రోల్ చేస్తున్నారు. Read More

  6. Tammareddy Bharadwaj: ‘ఆదిపురుష్’ ఫ్లాప్ కాదు - 2023 టాలీవుడ్ మూవీస్‌పై తమ్మారెడ్డి భరద్వాజ రివ్యూ

    Tammareddy Bharadwaj: 2023 సంవత్సరం తెలుగు సినిమా పరిశ్రమకు బాగా కలిసి వచ్చిందన్నారు ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. ఈ ఏడాది చాలా చిన్న సినిమాలు పెద్ద హిట్స్ అందుకున్నాయన్నారు. Read More

  7. Vinesh Phogat: అర్జున, ఖేల్‌రత్న అవార్డులను పేవ్‌మెంట్‌పై వదిలేసిన వినేష్ ఫోగట్ - న్యాయం జరగలేదనే!

    Vinesh Phogat Awards Return: మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ తన అవార్డులను ఢిల్లీలో పేవ్‌మెంట్‌పై వదిలేశారు. Read More

  8. Sandeep Lamichhane Jail: నేపాల్‌ క్రికెటర్‌కు పదేళ్ల జైలు! టీనేజర్‌పై రేప్‌ కేసులో అభియోగాలు

    నేపాల్‌ క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ సందీప్ లామిచానే అత్యాచార కేసులో దోషిగా తేలాడు. అతనికి ప‌దేళ్ల జైలుశిక్ష ప‌డే ఛాన్స్‌ ఉంది. Read More

  9. New Year Resolutions 2024 : ఈ సింపుల్ న్యూ ఇయర్ రిజల్యూషన్స్ మీ జీవితంలో మేజర్ రోల్ ప్లే చేస్తాయి

    2024 New Year Resolutions : కొత్త సంవత్సరం వచ్చేసింది. మరీ ఈ సంవత్సరం మీ రిజల్యూషన్స్ ఏంటి? 2024కి ఈ రిజల్యూషన్స్​ని ట్రై చేయండి. ఇవి మీకు ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా హెల్ప్ చేస్తాయి. Read More

  10. Year Ender 2023: ఈ ఏడాది తుపాను సృష్టించిన స్టాక్‌ మార్కెట్లు, ఈ జర్నీని ఎప్పటికీ మర్చిపోలేం

    వరుసగా ఎనిమిది సంవత్సరాల పాటు లాభాల్లో నిలిచిన ఏకైక స్టాక్‌ మార్కెట్ ఇండియా మాత్రమే. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సంక్రాంతి రద్దీ దృష్ట్యా శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు
ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సంక్రాంతి రద్దీ దృష్ట్యా శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు
HMPV Virus: భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఆందోళన అవసరం లేదన్న కేంద్రం
భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఆందోళన అవసరం లేదన్న కేంద్రం
Justin Trudeau: కెనడా ప్రధాని పదవితో పాటు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా - జస్టిన్ ట్రూడో సంచలన ప్రకటన!
కెనడా ప్రధాని పదవితో పాటు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా - జస్టిన్ ట్రూడో సంచలన ప్రకటన!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Delhi CM Atishi in Tears | లేవలేని స్థితిలో ఉన్న నా తండ్రిని కూడా తిడతారా.! | ABP DesamTraffic CI Lakshmi Madhavi Drunk and Drive | కన్నప్రేమతో కనువిప్పు కలిగించిన పోలీస్ | ABP DesamPushpa 2 All Time Highest Grosser | భారత్ లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా పుష్ప 2 | ABP DesamKTR E Car Case Enquiry at ACB Office | ఏసీబీ ఆఫీసుకు ఎంక్వైరీ కోసం కేటీఆర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సంక్రాంతి రద్దీ దృష్ట్యా శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు
ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సంక్రాంతి రద్దీ దృష్ట్యా శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు
HMPV Virus: భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఆందోళన అవసరం లేదన్న కేంద్రం
భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఆందోళన అవసరం లేదన్న కేంద్రం
Justin Trudeau: కెనడా ప్రధాని పదవితో పాటు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా - జస్టిన్ ట్రూడో సంచలన ప్రకటన!
కెనడా ప్రధాని పదవితో పాటు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా - జస్టిన్ ట్రూడో సంచలన ప్రకటన!
HMPV Symptoms : HMPV లక్షణాలు, వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
HMPV లక్షణాలు, వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
Sankrantiki Vastunnam Trailer: భార్యకి, మాజీ ప్రేయసికి మధ్యలో ఇరుక్కున్న మాజీ పోలీసు - ‘సంక్రాంతికి వస్తున్నాం’ ట్రైలర్ వచ్చేసింది!
భార్యకి, మాజీ ప్రేయసికి మధ్యలో ఇరుక్కున్న మాజీ పోలీసు - ‘సంక్రాంతికి వస్తున్నాం’ ట్రైలర్ వచ్చేసింది!
Chhattisgarh Blast: ఆర్మీ వాహనాన్ని పేల్చివేసిన మావోయిస్టులు, 9 మంది జవాన్లు మృతి: బస్తర్ ఐజీ
ఆర్మీ వాహనాన్ని పేల్చివేసిన మావోయిస్టులు, 9 మంది జవాన్లు మృతి: బస్తర్ ఐజీ
KTR: ఫార్ములా ఈ రేస్ వ్యవహారం - కేటీఆర్‌కు మరోసారి ఏసీబీ నోటీసులు, లీగల్ టీంకు నో ఎంట్రీ
ఫార్ములా ఈ రేస్ వ్యవహారం - కేటీఆర్‌కు మరోసారి ఏసీబీ నోటీసులు, లీగల్ టీంకు నో ఎంట్రీ
Embed widget