ABP Desam Top 10, 3 October 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 3 October 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మాగుంట రాఘవ కూడా అప్రూవరే - ఆమోదించిన రౌస్ అవెన్యూ కోర్ట్ !
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మాగుంట రాఘవ అప్రూవర్ అయ్యారు. ఈ మేరకు ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్‌ను కోర్టు అనుమతించింది. Read More
Whatsapp: వాట్సాప్‌లో ఎక్కువ అవుతున్న మోసాలు - ఈ జాగ్రత్తలు పాటిస్తే డేటా సేఫ్!
WhatsApp Scam: వాట్సాప్‌లో ప్రైవసీ కాపాడుకోవడానికి కొన్ని టిప్స్ ఫాలో అవ్వండి. Read More
Whatsapp: మరో కొత్త ఫీచర్‌తో రానున్న వాట్సాప్ - ఈసారి ఏం మార్చారు?
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త ఫీచర్లను తీసుకురానుంది. Read More
CBSE Exams: సీబీఎస్‌ఈ పరీక్షల విధానంలో మార్పులు, కొత్తగా 'స్కిల్' సబ్జెక్ట్ పరీక్ష
ఆంధ్రప్రదేశ్‌లో సీబీఎస్‌ఈ గుర్తింపు ఉన్న వెయ్యి ప్రభుత్వ పాఠశాలల్లో 8, 9వ తరగతులకు పరీక్షల విధానంలో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. Read More
Tiger Nageswara Rao Trailer: గజదొంగగా మాస్ మహారాజ వీరవిహారం, ‘టైగర్ నాగేశ్వర్ రావు’ ట్రైలర్ చూశారా?
రవితేజ తాజా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’ ట్రైలర్ విడుదల అయ్యింది. గజదొంగగా మాస్ మహారాజ చెలరేగిపోయారు. Read More
War 2 Movie - Jr NTR : యుద్ధానికి రెడీ అవుతున్న జూ. ఎన్టీఆర్ - దర్శకుడు అయాన్‌తో కీలక భేటీ
టాలీవుడ్ స్టార్ హీరో జూ. ఎన్టీఆర్ బాలీవుడ్ యాక్షన్ మూవీ ‘వార్ 2’లో నటిస్తున్నారు. ఈ చిత్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ తాజాగా ఎన్టీఆర్ ను కలిశారు. సినిమాకు సంబంధించి కీలక విషయాల గురించి చర్చించారు. Read More
Asian Games India Wins Gold: భారత్ ఖాతాలో మరో 2 స్వర్ణాలు - అన్ను రాణి, పారుల్ చౌదరి మన బంగారాలు!
Asian Games 2023 India Wins Gold Read More
ICC ODI Cricket World Cup 2023: క్రికెట్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్, వన్డే వరల్డ్ కప్ 2023 ప్రారంభ వేడుకలు రద్దు!
ICC ODI Cricket World Cup 2023: భారత్ వేదికగా మరో 48 గంటల్లో వన్డే ప్రపంచకప్ పోటీలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా క్రికెట్ అభిమానులకు ఒక చేదు వార్త. Read More
Korean Beauty Tips: ఈ కొరియన్ బ్యూటీ ప్రొడక్ట్ వినియోగించాలని అనుకుంటున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
కొరియన్ బ్యూటీ టిప్స్ గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తి ఉంటుంది. అయితే వాటిని ఫాలో అయ్యే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ముఖ్యమే. Read More
Cryptocurrency Prices : బిట్‌కాయిన్ @ రూ.22.96 లక్షలు! ఎరుపెక్కిన క్రిప్టో మార్కెట్
Cryptocurrency Prices Today: క్రిప్టో మార్కెట్లు మంగళవారం నష్టపోయాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టారు. Read More