అన్వేషించండి

War 2 Movie - Jr NTR : యుద్ధానికి రెడీ అవుతున్న జూ. ఎన్టీఆర్ - దర్శకుడు అయాన్‌తో కీలక భేటీ

టాలీవుడ్ స్టార్ హీరో జూ. ఎన్టీఆర్ బాలీవుడ్ యాక్షన్ మూవీ ‘వార్ 2’లో నటిస్తున్నారు. ఈ చిత్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ తాజాగా ఎన్టీఆర్ ను కలిశారు. సినిమాకు సంబంధించి కీలక విషయాల గురించి చర్చించారు.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతున్నారు. బాలీవుడ్ యాక్షన్ మూవీ ‘వార్’కు సీక్వెల్ గా వస్తున్న ‘వార్ 2’లో ఆయన కీలక పాత్ర పోషించబోతున్నారు. తొలిసారి నేరుగా హిందీ ప్రేక్షకుల ముందుకు వెళ్లబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ కొనసాగుతోంది. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘దేవర’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న ఎన్టీఆర్, ఈ ఏడాది చివరలో ‘వార్ 2’ టీమ్ తో జాయిన్ కాబోతున్నారు.  

ఎన్టీఆర్ తో అయాన్ కీలక భేటీ

ఇక ‘దేవర’కు సంబంధించిన తాజా షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకున్నారు ఎన్టీఆర్. ఈ నేపథ్యంలో ‘వార్ 2’ దర్శకుడు అయాన్ ముఖర్జీ ఆయనను కలిశారు. హైదరాబాద్ ఇద్దరు మీట్ అయ్యారు. ఈ సందర్భంగా అయాన్ ముఖర్జీ ఎన్టీఆర్ కు స్ర్కిప్ట్ వినిపించినట్లు తెలుస్తోంది. ఆయన పాత్రకు సంబంధించిన వివరాలను కూడా వివరించారట.  సినిమా స్ర్కిప్ట్, తన క్యారెక్టర్ ఎన్టీఆర్ కు బాగా నచ్చిట్లు తెలుస్తోంది. ఈ సినిమా గురించి చర్చించేందుకు అయాన్ గతంలో ఓసారి ఎన్టీఆర్ ను కలిశారు. సినిమా కథ గురించి వివరించారు. తాజాగా స్క్రిప్ట్‌ వర్క్ కంప్లీట్ కావడంతో ఫైనల్ గా ఓసారి ఆయనకు వివరించారట. అటు ఈ సినిమాకు సంబంధించి ఎన్టీఆర్ డేట్స్ కూడా దాదాపు ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.  ‘దేవర’ మూవీ షూటింగ్ ఇంకా కంప్లీట్ కాకపోవడంతో, ‘వార్ 2’ షూటింగ్ కు ఎప్పటి నుంచి అందుబాటులోకి వచ్చే విషయంపై ఓ క్లారిటీ ఇచ్చినట్లు టాక్.  ‘వార్ 2’ సినిమా చాలా వరకు ముంబైలోనే షూటింగ్ జరుపుకోనున్నట్లు తెలుస్తోంది.   

కనీవినీ ఎరుగని రీతిలో యాక్షన్ సీక్వెన్స్

 ‘RRR’ మూవీ తర్వాత ఎన్టీఆర్ రేంజి అమాంతం పెరిగిపోయింది. పాన్ ఇండియా స్థాయిలో ఆయన క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు ‘వార్ 2’లో నటించే అవకాశం దక్కింది. ఈ సినిమాకు ఎన్టీఆర్ క్రేజ్ ఎంతో ప్లస్ కాబోతోంది. హృతిక్‌ రోషన్‌, ఎన్టీఆర్‌ కాంబినేషన్ ను దర్శకుడు ఓ రేంజిలో సిల్వర్ స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్  కనీవినీ ఎరుగని రీతిలో ఈ యాక్షన్ చిత్రాన్ని మలువబోతున్నారట. హాలీవుడ్ స్టంట్ మాస్టర్లతో ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్  రూపొందించబోతున్నారట.  ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది చివరిలో మొదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అప్పటి లోగా ‘దేవర’ మూవీని కంప్లీట్ చేయాలని భావిస్తున్నారట ఎన్టీఆర్.  

2025 రిపబ్లిక్ డే కానుకగా విడుదల

ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా కోసం భారీగా బడ్జెట్ వెచ్చిస్తోందట. కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక అయినట్లు తెలుస్తోంది. ఈ యాక్షన్ మూవీని 2025 రిపబ్లిక్ డే కానుకగా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.  

Read Also: నన్ను వాడుకుని సంగీతను సల్మాన్ మోసం చేశాడు - పాకిస్తాన్ నటి సంచనల ఆరోపణలు

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget