ఈ ఫొటోలో ఉన్న అందాల భామ ఎవరో గుర్తు పట్టారా? ఫేస్ చూడటం కోసం నెక్స్ట్ ఫోటో చూడండి!

ఈ అమ్మాయి ఎవరో కాదు... బాలీవుడ్ బ్యూటీ వాణీ కపూర్!

తెలుగులో నానికి జోడీగా 'ఆహా కళ్యాణం' సినిమాలో కూడా వాణీ కపూర్ నటించారు.

పర్ఫెక్ట్ బికినీ బాడీ ఉన్న హీరోయిన్లలో వాణీ కపూర్ ఒకరు. లేటెస్టుగా బికినీ ఫోటోలతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. 

వాణీ కపూర్ బికినీ బాడీ వెనుక చాలా కష్టం ఉంది. రెగ్యులర్ జిమ్, యోగా, వర్కవుట్ చేస్తారు.

వాణీ కపూర్ అంటే పొడుగుకాళ్ల సుందరి అని కూడా కొందరు అంటున్నారు.

వాణీ కపూర్ స్టార్ హీరోలతో సినిమాలు చేశారు. కానీ, సరైన సక్సెస్ లు రాలేదు. 

వాణీ కపూర్ (all images courtesy : _vaanikapoor_ / instagram)