స్విమ్ సూట్ తో బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న పూనమ్ బజ్వా - వీడియో వైరల్! 'మొదటి సినిమా' మూవీతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది పూనమ్ బజ్వా. నాగార్జున నటించిన 'బాస్' సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. తెలుగులోనే కాకుండా మలయాళ, తమిళ, కన్నడ భాషలలో కూడా నటించి మంచి పేరు సంపాదించుకుంది. 2019లో తెలుగు ఇండస్ట్రీకి దూరం అయిన పూనమ్ గత ఏడాది మలయాళంలో రెండు సినిమాలు చేసింది. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు నెటిజన్స్ తో పంచుకుంటోంది. పూనమ్ బజ్వా స్విమ్ సూట్ లో బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. దాన్ని మీరూ చూసేయండి. Poonam Bajwa/Instagram