రామ్ చరణ్ 'చిరుత'లో నటించిన నేహా శర్మ గుర్తున్నారా? ఎల్లో బికినీలో ఆవిడ వీడియో వైరల్ అవుతోంది. 

'చిరుత' తర్వాత తెలుగులో నేహా శర్మ చేసిన సినిమాలు ఏవీ అంతగా సక్సెస్ కాలేదు. 

సినిమాల కంటే సోషల్ మీడియాలో ఫొటోస్ ద్వారా నేహా శర్మ పాపులర్ అవుతున్నారు. 

నేహా శర్మ ఇటీవల మాల్దీవులు వెళ్లారు. అక్కడ ఎల్లో బికినీలో ఆమె తీసుకున్న సెల్ఫీ వీడియో

మాల్దీవుల నుంచి ఇంతకు ముందు నేహా శర్మ షేర్ చేసిన వీడియో ఇది.

నేహా శర్మ, ఆమె చెల్లెలు ఐషా శర్మ ముంబైలో జిమ్ కు వెళ్లి వచ్చే వీడియోస్ కూడా పాపులర్ అవుతున్నాయి. 

ప్రస్తుతం హిందీ వెబ్ సిరీస్, పంజాబీ సినిమాల్లో నేహా శర్మ నటిస్తున్నారు.

నేహా శర్మ (all images videos courtesy : nehasharmaofficial / instagram)