మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేస్తున్న ఈషా రెబ్బ - వీడియో వైరల్!

అచ్చ తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా అందంలోనూ, నటనలోనూ స్టార్ హీరోయిన్లకు తీసిపోదు.

'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 'అంతకుముందు ఆ తర్వాత' సినిమాతో హీరోయిన్‌గా పాపులర్ అయింది.

'బందిపోటు', 'దర్శకుడు', 'అమితుమీ', 'సుబ్రహ్మణ్యపురం' 'బ్రాండ్ బాబు', 'అ!' వంటి సినిమాల్లో నటించి మెప్పించింది.

ఎన్టీఆర్ 'అరవింద సమేత'లో సెకండ్ హీరోయిన్ గా ఆకట్టుకుంది.

సినిమాలతో పాటు 'పిట్ట కథలు', 'త్రీ రోజెస్' వంటి వెబ్ సిరీస్ లలో నటించింది.

రీసెంట్ గా JD చక్రవర్తితో కలిసి 'దయా' వెబ్ సిరీస్ తో మంచి సక్సెస్ అందుకుంది.

ఈషా రెబ్బా మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేస్తున్న వీడియో నెటిజన్స్ ని ఆకట్టుకుంటోంది. దానిపై మీరూ ఓ లుక్కేయండి.

Eesha Rebba/Instagram