ఆనీ మాస్టర్ తో సితార డ్యాన్స్ - వీడియో వైరల్!

మహేష్ బాబు - నమ్రత గారాల పట్టి సితార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

చిన్న వయసులోనే సితార సోషల్ మీడియాలో ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.

యూట్యూబ్ ఛానల్ రన్ చేయడమే కాకుండా సోషల్ మీడియాలో తరచూ డాన్స్ వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది.

సితార డాన్స్ వీడియోలకి సోషల్ మీడియాలో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.

తండ్రి మహేశ్​ బాబు నటించిన 'సర్కారువారి పాట' చిత్రంలోని పెన్నీ సాంగ్‌లో కనిపించి ఆకట్టుకుంది.

చిన్న వయసులోనే జ్యువెలరీ బ్రాండ్‌కు అంబాసిడర్ గా వ్యవహరిస్తూ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.

తాజా సితార.. కొరియోగ్రాఫర్ ఆనీ మాస్టర్‌తో కలిసి చేసిన డ్యాన్స్ వీడియో వైరల్ అవుతోంది.

sitara/Instagram

Thanks for Reading. UP NEXT

చీరలో నందిని రాయ్ అందాల విందు - వీడియో చూస్తే షాకవుతారు

View next story