చీరకట్టులో నందిని రాయ్ అందాలు - వీడియో చూస్తే ఫిదా అవుతారు!

బిగ్ బాస్ బ్యూటీ, హీరోయిన్ నందిని రాయ్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు.

తన అందంతోపాటు నటనతోనూ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.

తెలుగుతోపాటు తమిళ, హిందీ, మలయాళ భాషల్లోనూ నటించి మెప్పించింది.

తెలుగు బిగ్ బాస్ రెండవ సీజన్లో పాల్గొని తన ఆట తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

మొదట్లో చాలా పద్ధతిగా కనిపించిన నందిని రాయ్ ఇప్పుడు మాత్రం బాగా గ్లామర్ షో చేస్తోంది.

చీర కట్టులో నందిని రాయ్ అందాల వీడియో నెటిజన్స్ ని తెగ కట్టుకుంటుంది. దానిపై మీరూ ఓ లుక్కేయండి.

Nandini Rai/Instagram

Thanks for Reading. UP NEXT

ఈ హీరో హీరోయిన్లు ఏం చదువుకున్నారో మీకు తెలుసా?

View next story