పింక్ డ్రస్ వేసుకుని ఫుల్ గ్లామర్ షో చేస్తున్న ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? తెలుగులో ఓ సినిమా చేశారు. యువ హీరో నాగశౌర్య 'రంగబలి' సినిమాలో కథానాయికగా నటించిన అమ్మాయే ఈమె. ఈ అమ్మాయి పేరు యుక్తి తరేజా. లేటెస్టుగా ఆమె పింక్ డ్రస్ లో ఫోటోషూట్ చేశారు. 'రంగబలి' కంటే ముందు హిందీలో యుక్తి తరేజా ఒక మ్యూజిక్ వీడియో చేశారు. ఇమ్రాన్ హష్మీ 'లుట్ గయే...' పాటలో యుక్తి తరేజా నటించారు. అది ఆమెకు గుర్తింపు తెచ్చింది. 'లుట్ గయే' సాంగ్ తర్వాత 'రంగబలి' సినిమాతో యుక్తి తరేజా హీరోయిన్ అయ్యారు. రంగబలి తర్వాత యుక్తి తరేజా మరో సినిమాకు సంతకం చేయలేదు. ఆమెకు ఆఫర్లు అయితే వస్తున్నాయి. యుక్తి తరేజా (all images courtesy : realyukti / instagram)