రెట్రో లుక్ లో సురేఖా వాణి అందాలు - వీడియో వైరల్!

నటి సురేఖ వాణి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.

అగ్ర హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

సినిమాల్లో అమ్మ, వదిన, అక్క పాత్రలతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గర అయింది.

సురేఖా తన కూతురితో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది.

సురేఖ అప్పుడప్పుడు హాట్ ఫొటోలు, వీడియోలతో కుర్ర హీరోయిన్లకు పోటి ఇస్తోంది.

‘‘మౌనమేలనోయి.. ఇది మరపురాని రేయి’’ సాంగ్‌కు సురేఖ వాణి చేసీన ఈ రీల్ చూస్తే.. ఔరా అంటారు.

Photo Credit : Surekhavani/Instagram