విజయ్ 'లియో' - ఒక్కో భాషలో ఒక్కో పోస్టర్, ప్రతి ఒక్కటీ ప్రత్యేకమే

లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'లియో'.

తమిళంతో పాటు హిందీ తెలుగు కన్నడ భాషల్లో 'లియో' విడుదల కాబోతోంది.

'లియో' లేటెస్ట్ పోస్టర్‌ను ఒక్కో భాషలో ఒక్కో లుక్ తో రిలీజ్ చేశారు.

'లియో' తెలుగు పోస్టర్ లో 'కీప్ కామ్ అండ్ అవాయిడ్ ద బ్యాటిల్' అనే ట్యాగ్ లైన్ హైలైట్ చేశారు.

కన్నడ పోస్టర్ లో 'కీప్ కామ్ అండ్ ప్లాట్ యువర్ ఎస్కేప్' అనే ట్యాగ్ లైన్ హైలైట్ అయ్యింది.

తమిళ్ పోస్టర్ లో 'కీప్ కామ్ అండ్ ప్రిపేర్ ఫర్ బ్యాటిల్' ట్యాగ్ లైన్ హైలైట్ చేశారు.

హిందీ పోస్టర్ లో విజయ్ సంజయ్ దత్ గొంతు పట్టుకుని కనిపించాడు. దీనికి 'కీప్ కామ్ అండ్ పేస్ ద డెవిల్' ట్యాగ్ లైన్ ఉంది.

Photo Credit : Vijay/Twitter