శారీలో పూజా హెగ్డే అందాలు - వీడియో చూస్తే తట్టుకోలేరు! 'ముకుంద' సినిమాతో తెలుగు వెండితెరకు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది పూజ హెగ్డే. 'అరవింద సమేత', 'మహర్షి', 'అలవైకుంఠపురంలో', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాలతో స్టార్ హీరోయిన్గా మారిపోయింది. గత ఏడాది 'రాదే శ్యామ్', 'బీస్ట్', 'ఆచార్య' సినిమాలతో హ్యాట్రిక్ ప్లాప్స్ అందుకుంది. 'రంగస్థలం', 'ఎఫ్ త్రీ' వంటి సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ తో అదరగొట్టింది. తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ భాషల్లోనూ నటించి మెప్పించింది. మహేష్ బాబు 'గుంటూరు కారం' సినిమాలో హీరోయిన్ గా ఎంపికై ఆ తర్వాత సినిమా నుంచి తప్పుకుంది. శారీలో తన అందాలతో ఆకట్టుకుంటున్న పూజా హెగ్డే వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. దాన్ని మీరూ చూసేయండి. Photo Credit : Pooja Hegde/Instagram