40 ఏళ్ళు వచ్చినా సరే 20 ఏళ్ళ అమ్మాయిలా ఎంజాయ్ చేయడం ఒక్క శ్రియకు మాత్రమే సొంతం. శ్రియ గురించి తెలుగు ప్రేక్షకులకు స్పెషల్ ఇంట్రడక్షన్స్ అవసరం లేదు. కథానాయికగా శ్రియ కెరీర్ స్టార్ట్ చేసి 20 ఏళ్ళు దాటింది. ఎప్పటికప్పుడు తనను కొత్తగా ఆవిష్కరించుకుంటూ శ్రియ సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం శ్రియ ఓ బీచ్ ఏరియాలో ఉన్నారు. సముద్రాన్ని చూస్తే తనకు ఎంతో సంతోషం కలుగుతుందని ఆమె పోస్ట్ చేశారు. శ్రియ తరచూ సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్ చేస్తూ ఉంటారు. అమ్మాయి రాధాతో దిగిన ఫోటోలను కూడా శ్రియ పోస్ట్ చేస్తారు. శ్రియ (all images courtesy : shriya_saran1109 / instagram)