Image Source: Naga Shaurya Instagram

వినాయక చవితి సందర్భంగా టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

Image Source: Naga Shaurya Instagram

స్వగృహంలో తన సతీమణి అనూషతో కలిసి విఘ్నేశ్వరుడి పూజలో పాల్గొన్నాడు శౌర్య.

Image Source: Naga Shaurya Instagram

పెళ్లి తర్వాత వచ్చిన మొదటి గణేష్ చతుర్ధశి కావడంతో, శౌర్య దంపతులు ఈ పండుగను ఎంతో గ్రాండ్‌గా జరుపుకున్నారు.

Image Source: Naga Shaurya Instagram

ఫెస్టివల్ స్పెషల్ గా తమ ఇంటిని ఎంతో అందంగా అలంకరించుకొని, భక్తి శ్రద్ధలతో బొజ్జ గణపయ్యకు పూజ చేసారు.

Image Source: Naga Shaurya Instagram

అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ నాగశౌర్య ఓ వీడియోని ఇన్స్టాగ్రామ్ లో పంచుకున్నారు.

Image Source: Naga Shaurya Instagram

కర్ణాటకకు చెందిన ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టిని ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు నాగ శౌర్య.

Image Source: Naga Shaurya Instagram

శౌర్య - అనూషల వివాహం 2022 నవంబర్ 20న బెంగుళూరులో అంగరంగ వైభవంగా జరిగింది.

Image Source: Naga Shaurya Instagram

మరో రెండు నెలల్లో ఈ క్యూట్ కపుల్ తమ ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీని జరుపుకోబోతున్నారు.

Image Source: Naga Shaurya Instagram

ఇక సినిమాల విషయానికొస్తే, నాగ శౌర్య ఇటీవల 'రంగబలి' తో అలరించాడు.

Image Source: Naga Shaurya Instagram

ప్రస్తుతం NS24 తో పాటుగా మరో రెండు చిత్రాల్లో శౌర్య నటిస్తున్నాడు.