రియల్ టైగర్ తో రాహుల్ సిప్లిగంజ్ - వీడియో వైరల్!

సింగర్ రాహుల్ సిప్లిగంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పినక్కర్లేదు.

బార్బర్ గా పనిచేసిన రాహుల్ సంగీతం మీద పట్టు సాధించి ప్రైవేట్ ఆల్బమ్స్ చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు.

సింగర్ గా మారి అగ్ర హీరోల సినిమాల్లో పాటలు పాడి అలరించాడు.

'బిగ్ బాస్ సీజన్ 3' లో మంచి ఆటను కనబరిచి, తన ఆట తీరుతో టైటిల్ విన్నర్ గా నిలిచాడు.

ఇక గత ఏడాది విడుదలైన 'RRR'లో 'నాటు నాటు' పాట పాడి ఏకంగా ఆస్కార్ అవార్డు అందుకున్నాడు.

రాహుల్ సిప్లిగంజ్ రియల్ టైగర్ ని పట్టుకొని నడుస్తున్న ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దాన్ని మీరూ చూసేయండి.

Photo Credit : Rahul Sipligunj/Instagram