అనన్యా పాండే హంగేరీ రాజధాని బుడాపెస్ట్ లో ఉన్నారు. అక్కడి వీధుల్లో సరదాగా తిరుగుతున్నారు. బుడాపెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో అనన్య పోస్ట్ చేయగా... శిల్పా శెట్టి కామెంట్ చేశారు. ఎందుకంటే? బుడాపెస్ట్ లో ఒక చోట శిల్పా శెట్టి ఫోటో ఉంది. దాని ముందు అనన్య ఫోటో దిగారు. తన ఫోటో ముందు అనన్యా పాండే ఫోటో తీసుకోవడంతో 'నేను నిన్ను ఫాలో అవుతున్నా' అని శిల్ప కామెంట్ చేశారు. ఇటీవల 'డ్రీమ్ గాళ్ 2' సినిమాతో అనన్యా పాండే సక్సెస్ అందుకున్నారు. 'డ్రీమ్ గాళ్ 2' సినిమాలో ఆయుష్మాన్ ఖురానాకు జంటగా అనన్యా పాండే నటించారు. 'డ్రీమ్ గాళ్ 2' ప్రమోషన్స్ లో అనన్య స్నేహితులతో అనన్య పాండే (all images courtesy : ananyapanday / instagram)