పిల్లలు కళ్లు మూసుకోండి, అప్సర రాణి వీడియో పెట్టింది!

హాట్ బ్యూటీ అప్సర రాణి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.

రామ్ గోపాల్ వర్మ 'థ్రిల్లర్' సినిమాలో ఓ రేంజ్ లో అందాలు ఆరంబోసి కుర్రకారు మతులు పోగొట్టింది.

'డేంజరస్' మూవీలో లెస్బియన్ గా సైనా గంగూలీతో ఓ రేంజ్ లో రొమాన్స్ చేసింది.

సోషల్ మీడియా నిత్యం తన బోల్డ్ ఫోటోలతో రచ్చ చేస్తుంది.

రవితేజ 'క్రాక్' లో ఐటమ్ సాంగ్ తో అదరగొట్టింది.

'సిటీ మార్', 'హంట్' వంటి సినిమాల్లోనూ స్పెషల్ సాంగ్స్ తో మెప్పించింది.

బ్లాక్ డ్రెస్‌లో అందాల విందు చేస్తూ అప్సర రాణి సోషల్ మీడియాలో హీట్ పెంచేసింది. మీరు పిల్లలైతే కళ్లు మూసుకోండి.

Photo Credit : Apsara Rani/Instagram

Thanks for Reading. UP NEXT

పవన్ కళ్యాణ్ పాటకి ప్రియాంక జవాల్కర్ సయ్యాట!

View next story