తెలుగు చిత్రసీమలోని అచ్చ తెలుగు కథానాయికలలో ఈషా రెబ్బా ఒకరు. బ్లాక్ డ్రస్ వేసి నల్ల కలువలా మరింత అందంగా ముస్తాబు అయ్యారు. ఆ ఫోటోలు చూడండి. ఈషా రెబ్బా లేటెస్ట్ ఫోటోషూట్ స్టిల్స్ ఇవి! దుబాయ్ లో జరిగిన జరిగిన సైమా అవార్డ్స్ కోసం ఈషా రెబ్బా ఈ విధంగా రెడీ అయ్యారు. ఇటీవల వెబ్ సిరీస్ లతో ఈషా రెబ్బాకు మంచి పేరు వచ్చింది. జేడీ చక్రవర్తితో ఈషా రెబ్బా నటించిన వెబ్ సిరీస్ 'దయా'. అందులో ప్రెగ్నెంట్ రోల్ చేశారు. 'మయా బజార్' వెబ్ సిరీస్ కూడా చేశారు ఈషా రెబ్బా! సినిమాలు కూడా చేస్తున్నారు. ఈషా రెబ్బా (all images courtesy : yourseesha / Instagram)