జిమ్‌లో శివాని కష్టాలు చూశారా? 'అద్భుతం' సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది శివాని రాజశేఖర్. హీరోయిన్ కాకముందు మోడలింగ్ రంగంలో రాణించింది. హీరోయిన్ గా అందంతోపాటు నటనతోను ఆకట్టుకుంది. కానీ ఎందుకనో తెలుగులో ఈమెకు అవకాశాలు రావట్లేదు. ప్రస్తుతం తమిళంలో వరుస సినిమాలు చేస్తూ.. అక్కడ స్థిరపడేందుకు ప్రయత్నిస్తోంది. సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడు ఓ రేంజ్ లో గ్లామర్ ట్రీట్ తో నెటిజన్స్ ని ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం 'కోటబొమ్మాలి PS' సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. శివాని రాజశేఖర్ జిమ్ వర్కౌట్స్ వీడియో నెటిజన్స్ ని తెగ ఆకట్టుకుంటోంది. దాన్ని మీరూ చూసేయండి. Photo Credit : Shivani Rajashekar/Instagram