చక్కనమ్మ చిక్కినా అందమే అని ఓ సామెత. ముద్దుగుమ్మ చీర కట్టినా అందమే అని పూజా హెగ్డేను చూస్తే చెప్పాలేమో!?

బుట్టబొమ్మగా తెలుగు ప్రేక్షకుల మనస్సులో ముద్ర వేసుకున్న పూజా హెగ్డే లేటెస్ట్ ఫొటోస్ మీరూ చూడండి. 

వీకెండ్ వస్తే మోడ్రన్ డ్రస్ వేయడానికి ప్రిఫరెన్స్ ఇచ్చే రోజులు ఇవి. పూజా హెగ్డే డిఫరెంట్ కదా!

సండే ఈ సారీ కట్టుకున్నాని సోషల్ మీడియాలో ఈ ఫోటోలను పూజా హెగ్డే షేర్ చేశారు. 

ప్రజెంట్ తెలుగులో పూజా హెగ్డే సినిమాలు ఏవీ చేయడం లేదు. సాయి తేజ్ సినిమా చర్చల్లో ఉంది. 

హిందీలో షాహిద్ కపూర్ సరసన ఓ సినిమా చేసే ఛాన్స్ పూజా హెగ్డేకి వచ్చిందని టాక్.

హిందీలో మరో రెండు మూడు సినిమాలు ఉన్నాయట!

పూజా హెగ్డే (all images courtesy : hegdepooja / instagram)