హనీ రోజ్ అందాల వీడియో - చూస్తే మతి పోవడం ఖాయం! 2005లో మలయాళంలో 'బాయ్ ఫ్రెండ్' సినిమా ద్వారా సినిమా రంగంలోకి అడుగు పెట్టింది హనీ రోజ్. మలయాళం తమిళ, కన్నడ,తెలుగు సహా సుమారు 40 సినిమాల్లో నటించింది. నటిగానే కాకుండా తెలివిజన్ రంగంలో హోస్ట్ గా చేసింది. 2007లో 'ఆలయం' అనే సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. మళ్ళీ18 ఏళ్ళ తర్వాత తెలుగులో 'వీరసింహారెడ్డి'లో బాలయ్య సరసన నటించి మెప్పించింది. కన్నడ బ్యూటీ హనీ రోజ్ అందాల వీడియో నెటిజన్స్ ని తెగ ఆకట్టుకుంటుంది. దానిపై మీరూ ఓ లుక్కేయండి. Honey Rose/Instagram