అమీ జాక్సన్ గుర్తు ఉన్నారా? రామ్ చరణ్ 'ఎవడు', విక్రమ్ 'ఐ' సినిమాల్లో నటించిన బ్రిటన్ భామ పొడవాటి కాళ్ళను చూపిస్తూ అమీ జాక్సన్ దిగిన ఫోటో! తమిళ సినిమా 'మదరాసు పట్టణం'తో ఇండియన్ సినిమాల్లో అమీ జాక్సన్ కెరీర్ స్టార్ట్ చేశారు. తెలుగులో 'ఎవడు', తమిళంలో 'ఐ', రజనీకాంత్ 'రోబో' వంటి పెద్ద సినిమాలతో స్టార్ హీరోలతో కలిసి నటించారు. తమిళ, తెలుగు భాషల్లో కొన్ని సినిమాలు చేశారు బ్రిటన్ షిఫ్ట్ అయ్యారు. జార్జ్ తో కొన్నాళ్ళు డేటింగ్, అమ్మాయికి జన్మ ఇవ్వడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. జార్జ్ బ్రేకప్ తర్వాత కొత్త బాయ్ ఫ్రెండ్ ఎడ్ వెస్ట్‌విక్ తో అమీ జాక్సన్. ఇప్పుడు మళ్ళీ సినిమాలు చేస్తున్నారు. అమీ జాక్సన్ (all images courtesy : iamamyjackson / instagram)