అన్వేషించండి

ABP Desam Top 10, 3 January 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 3 January 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

  1. Bandi Sanjay: హిందూ దేవుళ్లంటే ఒవైసీకి చులకన, ఆయన మాటలు కుట్రలో భాగమే - బండి సంజయ్

    Bandi Sanjay News: శ్రీరామ ట్రస్ట్ ఆధ్వర్యంలో అయోధ్య నుంచి వచ్చిన రాముడి అక్షింతలను ఈరోజు ఉదయం కరీంనగర్ లోని చైతన్యపురిలో ఇంటింటికీ పంపిణీ చేసే కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొన్నారు. Read More

  2. Upcoming Smartphones: రేపు ఒక్కరోజే ఐదు ఫోన్ల లాంచ్ - ఏయే కంపెనీలు తీసుకొస్తున్నాయి?

    Redmi Note 13 Series: రేపు (జనవరి 4వ తేదీ) మనదేశంలో ఏకంగా ఐదు స్మార్ట్ ఫోన్లు లాంచ్ కానున్నాయి. Read More

  3. Whatsapp Chat Backup: వాట్సాప్ ఛాట్ బ్యాకప్‌కు కూడా డబ్బులు చెల్లించాల్సిందే - త్వరలో ఆ రూల్ తీసుకురానున్న మెటా!

    Whatsapp Chat Backup Update: ప్రస్తుతం మనం వాట్సాప్ ఎంత డేటాను అయినా ఉచితంగా గూగుల్ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నాం. కానీ త్వరలో అలా ఉండబోదు. Read More

  4. Sankranthi Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్, స్కూళ్లకు 'సంక్రాంతి సెలవులు' ప్రకటించిన ప్రభుత్వం, ఈ సారి ఎన్నిరోజులంటే?

    Sankranthi Holidays: తెలంగాణలో స్కూళ్లకు ప్రభుత్వం సంక్రాంతి సెలవులు ప్రకటించింది. జనవరి 12 నుంచి 17 వరకు సెలవులు ఉండనున్నాయి. మిషనరీ స్కూళ్లకు మినహా అన్ని స్కూళ్లకు ఈ సెలవులు వర్తిస్తాయని పేర్కొంది. Read More

  5. Singer Chinmayi: మహిళలను వేధించిన వ్యక్తికి సన్మానమా? ముఖ్యమంత్రిపై సింగర్ చిన్మయి విమర్శలు

    Singer Chinmayi: సింగర్ చిన్మయి మరోసారి సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసింది. మహిళలను వేధించిన వ్యక్తికి సన్మానం చేస్తారా? అంటూ తమిళ సీఎం స్టాలిన్ ను ప్రశ్నించింది. Read More

  6. Sasivadane Teaser: ‘శశివదనే’ టీజర్ వచ్చేసింది - గోదావరి నేపథ్యంలో అందమైన ప్రేమకథ!

    Sasivadane: రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్ నటించిన ‘శశివదనే’ టీజర్ విడుదల అయింది. Read More

  7. Sanjay Singh: అడ్‌హక్‌ కమిటీని గుర్తించబోం, సంజయ్‌సింగ్‌ సంచలన వ్యాఖ్యలు

    Wrestling Federation of India: తమ గెలుపును ప్రభుత్వం పక్కన పెట్టడం పైసంజయ్‌ సింగ్‌  ప్రశ్నించారు. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ విధించిన సస్పెన్షన్‌ను తాము గుర్తించమని కుండబద్దలు కొట్టారు. Read More

  8. Sports Calendar 2024: కోటి ఆశలతో కొత్త ఏడాదిలోకి అథ్లెట్లు, ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌ ఈ ఏడాదే

    Sports Calendar 2024: ఎన్నో ప్రతిష్టాత్మకమైన క్రీడలకు ఈ ఏడాది వేదికగానుంది. ప్రపంచవ్యాప్త అథ్లెట్లందరు ఒక్కసారైన పాల్గొనాలని... ఒక్క పతకమైన గెలవాలని కలలు కనే ఒలింపిక్స్‌ ఈ ఏడాదే జరగనున్నాయి. Read More

  9. Section 69 of New IPC : మీకు ఈ సెక్షన్ గురించి తెలుసా? అబ్బాయిలైతే కచ్చితంగా తెలుసుకోవాల్సిందే

    Interesting facts of IPC 69 : అమ్మాయిలు, అబ్బాయిలు కొన్ని సెక్షన్లు గురించి పెద్దగా పట్టించుకోరు కానీ.. కొన్ని సెక్షన్​ల గురించి యూత్ కచ్చితంగా తెలుసుకోవాలి. దానిలో ఒకటి ఐపీసీ 69. Read More

  10. Adani News: సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అదానీ రియాక్షన్‌ - రూ.15 లక్షల కోట్లు దాటిన మార్కెట్‌ విలువ

    Supreme Court On Sebi : నిజం గెలుస్తుందని సుప్రీంకోర్టు తీర్పు నిరూపించదని, సత్యమేవ జయతే అంటూ X లో పోస్ట్‌ చేశారు. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

India vs Zimbabwe, 2nd T20I: షేక్‌ ఆడించిన అభిషేక్‌ శర్మ, రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు
షేక్‌ ఆడించిన అభిషేక్‌ శర్మ, రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India vs Zimbabwe, 2nd T20I: షేక్‌ ఆడించిన అభిషేక్‌ శర్మ, రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు
షేక్‌ ఆడించిన అభిషేక్‌ శర్మ, రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Free Sand Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
Gudivada News: బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
Hyderabad: మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
Embed widget