News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

ABP Desam Top 10, 29 March 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 29 March 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

FOLLOW US: 
Share:
 1. ABP CVoter Karnataka Opinion Poll: కర్ణాటకలో కింగ్ కాంగ్రెస్, ఆసక్తికర విషయాలు చెప్పిన ABP CVoter ఒపీనియన్ పోల్‌

  ABP CVoter Karnataka Opinion Poll: కర్ణాటక ఎన్నికల ఫలితాలపై ABP CVoter ఒపీనియన్‌ పోల్‌లో ఎన్నో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. Read More

 2. GitHub Layoffs: భారతదేశంలో ఇంజినీరింగ్ టీం మొత్తాన్ని తొలగించిన గిట్‌హబ్ - ఏకంగా 142 మందిపై వేటు!

  ఓపెన్ సోర్స్ డెవలపర్ ప్లాట్‌ఫాం ‘గిట్‌హబ్’ మనదేశంలో 142 మందిని తొలగించినట్లు వార్తలు వస్తున్నాయి. Read More

 3. Moto G13: రూ.10 వేలలోపు ధరతోనే మోటొరోలా కొత్త ఫోన్ - 50 మెగాపిక్సెల్ కెమెరా కూడా!

  ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటొరోలా మనదేశంలో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. అదే మోటో జీ13. Read More

 4. KNRUHS Final MBBS Results: ఎంబీబీఎస్‌ ఫైనలియర్‌ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

  ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఎంబీబీఎస్ చివరి సంవత్సరం పార్ట్-2 పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. కాళోజీ ఆరోగ్య వైద్య విశ్వవిద్యాలయం మార్చి 28న ఫలితాలను విడుదల చేసింది. Read More

 5. Saindhav: గన్నులు, బుల్లెట్లు, బాంబులతో వస్తున్న వెంకటేషన్ ‘సైంధవ్’ - రిలీజ్ డేట్ ఫిక్స్!

  వెంకటేష్, శైలేష్ కొలనుల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సైంధవ్’ డిసెంబర్ 22వ తేదీన విడుదల కానుంది. Read More

 6. Chiranjeevi Allu Arjun: ‘థాంక్యూ చికాబాబీ’ - చిరంజీవి ట్వీట్‌కు అల్లు అర్జున్ స్పందన

  అల్లు అర్జున్ సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టి 20 ఏళ్లు పూర్తైన సందర్భంగా చిరంజీవి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఎంతో కష్టపడి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన బన్నీ, మరింత ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షించారు. Read More

 7. IPL 2023: ‘ఐపీఎల్ 2023 ధోనికి చివరి సీజనా?’ - రోహిత్ ఇంట్రస్టింగ్ ఆన్సర్!

  ఐపీఎల్ 2023 తర్వాత ధోని రిటైర్ అవుతాడా? రోహిత్ ఏమన్నాడు? Read More

 8. ODI World Cup 2023: 2023 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ మ్యాచ్‌లు ఎక్కడ జరుగుతాయి? - ఐసీసీ సమావేశంలో ఏం నిర్ణయించారు?

  2023లో పాకిస్తాన్ ఆడాల్సిన మ్యాచ్‌లను బంగ్లాదేశ్‌లో నిర్వహించే అవకాశం ఉంది. Read More

 9. Face Wash: సబ్బుతో పదేపదే మొహం శుభ్రం చేసుకుంటున్నారా? ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో తెలుసా?

  సబ్బుతో ముఖం క్లీన్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఇది చాలా చెత్త ఐడియా పని చర్మ వ్యాధి నిపుణులు చెబుతున్నారు. Read More

 10. Cryptocurrency Prices: క్రిప్టో ధనాధన్‌ ఇన్నింగ్స్‌ - బిట్‌కాయిన్‌ రూ.75వేలు జంప్‌!

  Cryptocurrency Prices Today, 29 March 2023: క్రిప్టో మార్కెటు బుధవారం లాభాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టారు. Read More

Published at : 29 Mar 2023 09:00 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Evening Bulletin

ఇవి కూడా చూడండి

Dhiraj Sahu IT Raids Money: కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు నగదు రూ.318 కోట్లు, ఇంకా 40 సంచులు పెండింగ్!

Dhiraj Sahu IT Raids Money: కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహు నగదు రూ.318 కోట్లు, ఇంకా 40 సంచులు పెండింగ్!

CLAT Result 2024: క్లాట్-2024 ఫలితాలు విడుదల, రిజల్ట్ చెక్ చేసుకోండిలా

CLAT Result 2024: క్లాట్-2024 ఫలితాలు విడుదల, రిజల్ట్ చెక్ చేసుకోండిలా

Anantapur Teacher Suicide: అనంతపురంలో టీచర్ ఆత్మహత్యాయత్నం! సూసైడ్ నోట్ లో సీఎం జగన్ పేరుతో కలకలం

Anantapur Teacher Suicide: అనంతపురంలో టీచర్ ఆత్మహత్యాయత్నం! సూసైడ్ నోట్ లో సీఎం జగన్ పేరుతో కలకలం

RS Praveen Kumar: 'మహిళలకు ఉచిత ప్రయాణం ఆర్టీసీకి పెను భారం' - ఆటో డ్రైవర్లను ఆదుకోవాలన్న బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

RS Praveen Kumar: 'మహిళలకు ఉచిత ప్రయాణం ఆర్టీసీకి పెను భారం' - ఆటో డ్రైవర్లను ఆదుకోవాలన్న బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

Indian Navy: ఇండియన్ నేవీలో 910 ఛార్జ్‌మ్యాన్, డ్రాఫ్ట్స్‌మ్యాన్, ట్రేడ్స్‌మ్యాన్ మేట్ ఉద్యోగాలు - ఈ అర్హతలుండాలి

Indian Navy: ఇండియన్ నేవీలో 910 ఛార్జ్‌మ్యాన్, డ్రాఫ్ట్స్‌మ్యాన్, ట్రేడ్స్‌మ్యాన్ మేట్ ఉద్యోగాలు - ఈ అర్హతలుండాలి

టాప్ స్టోరీస్

Nizamabad Conductor Charged women: ఆర్టీసీలో మహిళల నుంచి ఛార్జీ వసూలు, కండక్టర్ పై విచారణకు సజ్జనార్ ఆదేశాలు

Nizamabad Conductor Charged women: ఆర్టీసీలో మహిళల నుంచి ఛార్జీ వసూలు, కండక్టర్ పై విచారణకు సజ్జనార్ ఆదేశాలు

General elections in February : ఫిబ్రవరిలోనే సాధారణ ఎన్నికలు ? కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోందా ?

General elections in February : ఫిబ్రవరిలోనే సాధారణ ఎన్నికలు ? కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోందా ?

Guntur: అంబేడ్కర్ విగ్రహం ముందు బట్టలిప్పి అసభ్య ప్రవర్తన! పొన్నూరులో రేగిన దుమారం

Guntur: అంబేడ్కర్ విగ్రహం ముందు బట్టలిప్పి అసభ్య ప్రవర్తన! పొన్నూరులో రేగిన దుమారం

Samuthirakani: ఎమ్మెల్యే బయోపిక్‌లో సముద్రఖని - తెరపైకి తెలంగాణ రాజకీయ నాయకుని కథ!

Samuthirakani: ఎమ్మెల్యే బయోపిక్‌లో సముద్రఖని - తెరపైకి తెలంగాణ రాజకీయ నాయకుని కథ!