ABP Desam Top 10, 28 June 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 28 June 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
RIMS Hospital RMO: మీడియాపై రిమ్స్ ఆర్ఎంఓ దౌర్జన్యం - ఆస్పత్రిలోకి రానివ్వనంటూ తొడకొట్టి సవాల్
RIMS Hospital RMO: శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రి ఆర్ఎంఓ శంకర్ రావు జర్నలిస్టులపై దౌర్జన్యం ప్రదర్శించారు. అసభ్య పదజాలం వాడుతూ.. ఆస్పత్రిలోకి రానివ్వనంటూ తొడకట్టి మరీ సవాల్ విసిరారు. Read More
Telegram New Feature: వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ బాటలో టెలిగ్రామ్ - త్వరలో ఆ ఫీచర్ కూడా, మీరు సిద్ధమేనా?
ఇన్నాళ్లు వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లకే పరిమితమైన ఆ ఫీజర్‌ను ఇకపై మీరు టెలిగ్రామ్‌లో కూడా చూడవచ్చు. అంతేకాదు, దానికి టైమ్ కూడా సెట్ చేసుకోవచ్చు. Read More
WhatsApp Pink Scam: పింక్ వాట్సాప్ పేరుతో రెచ్చిపోతున్న కేటుగాళ్లు, ఎలా సేఫ్‌గా ఉండాలంటే?
గత కొద్ది రోజులుగా సైబర్ నేరస్తులు పింక్ వాట్సాప్ పేరుతో కొత్త దందాకు తెర లేపారు. వినియోగదారులకు ఫిషింగ్ లింకులు పంపుతూ కీలకమైన డేటాను కొట్టేస్తున్నారు. Read More
NCET: ఇంటిగ్రేటెడ్ బీఈడీ సీట్ల భర్తీకి ఎన్‌సెట్ నోటిఫికేషన్ వెల్లడి, ముఖ్యమైన తేదీలివే!
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నోటిఫికేషన్ జారీ చేసింది. నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(NCET) పేరిట జాతీయ స్థాయిలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. Read More
శృంగారంపై తమన్నా హాట్ కామెంట్స్ - పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్, ఇవీ నేటి సినీవిశేషాలు
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యంగా ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
Amitabh Bachchan: ఆ చిన్నారి అలా గులాబీలు అమ్మడం రోజూ చూస్తున్నా, అందుకే అలా చేశా: అమితాబ్ బచ్చన్
ఇటీవల అమితాబ్ బచ్చన్ రాసిన ఓ బ్లాగ్ నెట్టింట వైరల్ అవుతోంది. అది చూసిన బిగ్ బి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆయన ఏం రాశారంటే... Read More
Bajrang vs Yogi: బజరంగ్ చెప్పేవి పచ్చి అబద్ధాలు.. గొడవయ్యాక గురువేంటి! యోగి కామెంట్స్!
Bajrang vs Yogi: రెజ్లింగ్ ఫెడరేషన్, రెజ్లర్ల మధ్య వివాదాలు ఒక్కొక్కట్టిగా బయటపడుతున్నాయి. కొన్నేళ్లుగా ఏం జరిగిందో ఇప్పుడిప్పుడే అందరికీ తెలుస్తున్నాయి. Read More
Satwik Chirag: ఇండోనేషియా ఓపెన్ విజేతలుగా స్వాతిక్, చిరాగ్ - ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ ద్వయం!
సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టి జోడి ఇండోనేషియా ఓపెన్ పురుషుల డబుల్స్‌లో టోర్నమెంట్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. Read More
చెర్రీ, ఉపాసనలా మీరూ బిడ్డ బొడ్డుతాడును భద్రపరచవచ్చు - దానివల్ల కలిగే ప్రయోజనాలివే!
చెర్రి, ఉపాసన తరహాలో మీరు కూడా మీ బిడ్డ బొడ్డుతాడును భద్రపరచుకోవచ్చు. దానివల్ల భవిష్యత్తులో మీ పిల్లలకు చాలా మేలు జరుగుతుంది. Read More
Liquor Sales: ఒక్క ఏడాదిలో 350 కోట్ల లీటర్ల కిక్కు, ఎక్కువ ఎంజాయ్ చేసిన రాష్ట్రాలివి
FY23లో భారతీయులు దాదాపు 350 కోట్ల లీటర్ల ఆల్కహాల్ కొన్నారు, ఛీర్స్ కొట్టారు. Read More