అన్వేషించండి

ABP Desam Top 10, 28 February 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 28 February 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

  1. Delhi Ministers Resignation: సత్యేంద్ర జైన్, మనీశ్ సిసోడియా రాజీనామా - ఆమోదించిన సీఎం కేజ్రీవాల్

    Delhi Ministers Resignation: ఢిల్లీ మంత్రులు సత్యేంద్ర జైన్, మనీశ్ సిసోడియా రాజీనామా చేశారు. Read More

  2. iPhone 15 Plus: డైనమిక్ ఐలాండ్‌‌తో రాబోతున్న iPhone 15 లైనప్? సోషల్ మీడియాలో CAD ఫైల్స్ లీక్!

    ఈ ఏడాది చివరలో Apple iPhone 15 లైనప్ విడుదలయ్యే అవకాశం ఉంది. iPhone 14 ప్లస్‌లో మిస్సైన డైనమిక్ ఐలాండ్‌ రాబోయే కొత్త ఫోన్లలో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. Read More

  3. Google Pixel Magic Eraser: ‘గూగుల్’ మ్యాజిక్ ఎరేజర్ - ఇక ఫొటోల్లో అవసరంలేని వ్యక్తులను, వస్తువులను మాయం చేసేయొచ్చు

    గూగుల్ తన యూజనర్ల కోసం అద్భుతమైన టూల్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మేజిక్ ఎరేజర్ ఫొటో టూల్ పేరుతో రిలీజ్ చేసింది. iOS, Android ఫోన్లతోనూ ఈ టూల్ వాడుకోవచ్చని గూగుల్ సంస్థ వెల్లడించింది. Read More

  4. TSRJC CET - 2023: టీఎస్​ఆర్జేసీ సెట్​–2023 నోటిఫికేషన్ వెల్లడి, ప్రవేశపరీక్ష ఎప్పుడంటే?

    రాష్ట్రవ్యాప్తంగా బాలురకు 15, బాలికల కోసం 25 గురుకుల జూనియర్​ కాలేజీలు ఉన్నాయి. పదోతరగతి అర్హత ఉన్న విద్యార్థులతోపాటు, ప్రస్తుతం టెన్త్ చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.  Read More

  5. Laya: ఎన్టీఆర్ మూవీలో ఆ పాత్ర వదులుకున్నందుకు చాలా బాధపడ్డా: లయ

    జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో నటించే అవకాశం వచ్చినా చేయలేదని సీనియర్ నటి లయ వెల్లడించారు. ఎందుకు వద్దని చెప్పాల్సి వచ్చిందో తాజాగా వివరించారు. జగపతిబాబు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. Read More

  6. Organic Mama Hybrid Alludu: ఎస్వీ కృష్ణారెడ్డి ఈజ్ బ్యాక్, ఆకట్టుకుంటోన్న ‘ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు’ ట్రైలర్

    బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ హీరోగా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు’. ఈ మూవీ ట్రైలర్ ఇటీవల విడుదలై ఆకట్టుకుంటోంది. Read More

  7. Rohit Sharma: 2023లో అద్భుతమైన ఫాంలో రోహిత్ శర్మ - రెండు నెలల్లోనే 500 క్రాస్!

    2023లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన ఫాంలో ఉన్నాడు. Read More

  8. IPL Captains: ఐపీఎల్ చరిత్రలో 14 మంది కెప్టెన్లను మార్చిన ఏకైక జట్టు ఏదో తెలుసా?

    ఐపీఎల్ 16వ సీజన్ కోసం కొన్ని జట్లు కెప్టెన్లను మార్చాయి. ఇప్పటివరకు ఏయే జట్లకు ఎంతమంది కెప్టెన్లుగా చేశారు? Read More

  9. Luck with Bath: వీటిని నీటిలో వేసుకుని స్నానం చేశారంటే అదృష్టం మీ వెంటే!

    అదృష్టం వచ్చి మీ తలుపు తట్టాలంటే వీటిని నీళ్ళలో వేసుకుని స్నానం చేస్తే మంచిదని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. Read More

  10. India's GDP Q3: నెమ్మదించిన వృద్ధిరేటు - భారత జీడీపీ వృద్ధి 4.4 శాతమే!

    India's GDP Q3: కేంద్ర ప్రభుత్వం అక్టోబర్‌-డిసెంబర్‌ త్రైమాసికం జీడీపీ గణాంకాలను విడుదల చేసింది. భారత స్థూల జాతీయ ఉత్పత్తి (GDP) 4.4 శాతంగా ఉందని ప్రకటించింది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
Best Selling Smartphones: 2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
Best Selling Smartphones: 2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
Yadagirigutta: యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Sharmila On Jagan : జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి -  షర్మిల డిమాండ్
జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి - షర్మిల డిమాండ్
Revanth Reddy: మూసి పునరుజ్జీవం కోసం మొదటి పాదయాత్ర - నది కాలుష్యాన్ని స్వయంగా పరిశీలించిన రేవంత్
మూసి పునరుజ్జీవం కోసం మొదటి పాదయాత్ర - నది కాలుష్యాన్ని స్వయంగా పరిశీలించిన రేవంత్
OLA EV Showroom: ఓలా ఈవీ షోరూంకు చెప్పులదండ - కస్టమర్ వినూత్న నిరసన
ఓలా ఈవీ షోరూంకు చెప్పులదండ - కస్టమర్ వినూత్న నిరసన
Embed widget