అన్వేషించండి

Google Pixel Magic Eraser: ‘గూగుల్’ మ్యాజిక్ ఎరేజర్ - ఇక ఫొటోల్లో అవసరంలేని వ్యక్తులను, వస్తువులను మాయం చేసేయొచ్చు

గూగుల్ తన యూజనర్ల కోసం అద్భుతమైన టూల్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మేజిక్ ఎరేజర్ ఫొటో టూల్ పేరుతో రిలీజ్ చేసింది. iOS, Android ఫోన్లతోనూ ఈ టూల్ వాడుకోవచ్చని గూగుల్ సంస్థ వెల్లడించింది.

ఒక్కోసారి మనం తీసుకునే ఫోటోల్లో ఇతర వ్యక్తులు కూడా కనిపిస్తుంటారు. వారిని ఈ ఫోటోలో నుంచి తొలగిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అలాంటి వారి కోసమే టెక్ దిగ్గజం గూగుల్ సరికొత్త టూల్ ను అందుబాటులోకి తెచ్చింది. తన యూజర్ల కోసం ‘మ్యాజిక్ ఎరేజర్’ పేరుతో కొత్త ఫీచర్లను పరిచయం చేసింది. దీనిని ఉపయోగించి ఫోటోల్లో ఉన్న అనవసరమైన వ్యక్తులు లేదంటే అబ్జెక్టులను తొలగించుకునే అవకాశం ఉంటుంది.

iOS, Android ఫోన్లలోనూ అందుబాటులోకి మ్యాజిక్ ఎరేజర్

నిజానికి ఈ ఫీచర్ గతంలో లేటెస్ట్ ఫిక్సెల్ ఫోన్లలో మాత్రమే అందుబాటులో ఉండేది. ఇప్పుడు ఓల్డ్ ఫిక్సెల్ ఫోన్లలోనూ అందుబాటులోకి వచ్చింది. అటు iOS, Android ఫోన్లలోనూ Google One సబ్‌ స్క్రిప్షన్ ఉన్న వారు కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఈ విషయాన్ని తాజాగా గూగుల్ సంస్థ వెల్లడించింది. మ్యాజిక్ ఎరేజర్‌తో మీ ఫొటోల మీద సర్కిల్ చేయడం లేదంటే బ్రష్ చేయడం ద్వారా అనవసర వ్యక్తులు, వస్తువులను ఈజీగా తొలగించుకోవచ్చని తెలిపింది. అంతేకాదు, ఫోటోలో ఏమేమి తీసి వేయాలి అనే అంశాలకు సంబంధించి సలహాలు కూడా ఇస్తుందని వివరించింది.   

మ్యాజిక్ ఎరేజర్ ఉపయోగాలు ఏంటంటే?

ఇంతకీ ఈ మ్యాజిక్ ఎరేజర్ టూల్ ఎలా ఉపయోగించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తవానికి ఈ ఫీచర్ ను ఉపయోగించడం పెద్ద కష్టమేమీ కాదు. గూగుల్ ఫోటోలు ఓపెన్ చేసి, ఎడిట్ చేయాలి అనుకుంటున్న ఫోటోపై క్లిక్ చేయాలి. మ్యాజిక్ ఎరేజర్ అనే టూల్ కనిపిస్తుంది. ఒకవేళ అది కనిపించకపోతే ఎడిట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత టూల్స్ ఓపెన్ చేయాలి. అనంతరం మ్యాజిక్ ఎరేజర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఫోటోలో ఉన్న అనవసర విషయాలను తొలగించే అవకాశం ఉంటుంది. మిగిలిన ఫోటోలోని వస్తువుల రంగును కూడా మార్చుకునే అవకాశం ఉంటుంది. మ్యాజిక్ ఎరేజర్ అనేది ఫొటోలను మరింత అందంగా మెరుగుపరచాలనుకునే వారికి మరింత ఉపయోగకరంగా ఉంటుంది. దీనితో ఫొటోలను మరింత ప్రొఫెషనల్‌గా కనిపించేలా చేసుకునే అవకాశం ఉంటుంది.  గూగుల్ వన్ సబ్‌స్క్రిప్షన్ ఆల్రెడీ తీసుకున్న వారు తమ Android లేదా iOS డివైజ్‌లో ఈ ఫీచర్‌ను ఉపయోగించవచ్చు. గూగుల్ వన్ సబ్‌ స్క్రైబర్లు కూడా మ్యాజిక్ ఎరేజర్‌తో పాటు HDRతో తమ వీడియోల బ్రైట్‌నెస్, కాంట్రాస్ట్‌ ను మార్చుకునే అవకాశం ఉంటుంది.  

Read Also: గూగుల్ క్రోమ్ గుడ్ న్యూస్ - ఇక మీరు ఎంత బ్రౌజ్ చేసినా మెమరీ నిండదు, పవర్ కూడా ఆదా!

టాప్ హెడ్ లైన్స్

School Holidays: అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
Tirupati DGP IGP Conference: తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
Srikakulam Crime News: విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
School Holidays: అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
Tirupati DGP IGP Conference: తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
Srikakulam Crime News: విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
Vijay Deverakonda Rashmika : విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
Congress Politics: గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: కాంగ్రెస్ ఎంపీ చామల
గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: ఎంపీ చామల
This Week OTT Movies : ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్
ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్
Mahindra XUV 3XO పెట్రోల్‌తో పోలిస్తే CNG ఎంత ఆదా చేస్తుంది? రియల్ వరల్డ్ మైలేజీ టెస్ట్ పూర్తి వివరాలు
Mahindra XUV 3XO CNG నిజమైన మైలేజీ ఎంత? రియల్ వరల్డ్ టెస్ట్‌లో బయటపడిన అసలు లెక్కలు!
Embed widget