ABP Desam Top 10, 28 December 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 28 December 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
CM Delhi Tour : తెలంగాణ తీరు అసలు బాగాలేదు - కృష్ణా జలాలపై కేంద్రానికి జగన్ ఫిర్యాదు !
కృష్ణా జలాల విషయంలో తెలంగాణ తీరు బాగో లేదని జగన్ కేంద్రానికి ఫిర్యాదు చేశారు. Read More
Youtube India's GDP: రూ.10 వేల కోట్లు, 7.5 లక్షల ఉద్యోగాలు, దేశ జీడీపీకి యూట్యూబ్ చేయూత
భారత జీడీపీకి యూట్యూబ్ భారీగా ఆదాయాన్ని అందిస్తోంది. సుమారు. రూ.10 వేల కోట్లు కాంట్రిబ్యూట్ చేయడంతో పాటు 7.5 లక్షలకు పైగా ఉద్యోగాలను కల్పించింది. Read More
5G-Enabled Phones: 2023 నాటికి అందుబాటులోకి 80 శాతం కొత్త 5G స్మార్ట్ ఫోన్లు, సెమీకండక్టర్ ఎకో సిస్టమ్ కోసం రూ.76 వేల కోట్లు-ICEA
దేశంలో 5G సేవలు వేగంగా విస్తరిస్తున్న వేళ, వచ్చే ఏడాదిలో సుమారు 80 శాతం 5G సపోర్టు చేసే కొత్త స్మార్టు ఫోన్లు అందుబాటులోకి వస్తాయని ICEA వెల్లడించింది. Read More
TS Tenth Exams: ఏప్రిల్ 3 నుంచి పదోతరగతి పరీక్షలు, ఇకపై 'టెన్త్'లో ఆరు పేపర్లే!
టెన్త్ విద్యార్థులకు పరీక్షలపై స్పెషల్ క్లాసులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రతి పరీక్షలకు సమయం 3 గంటలు కేటాయించారు. ఇక నుంచి పది వార్షిక పరీక్షలను కేవలం ఆరు పేపర్లతోనే నిర్వహించనున్నారు. Read More
Unstoppable 2 Bahubali Episode : బాలకృష్ణతో బాహుబలి - ఇయర్ ఎండ్ ముందు ఒకటి, తర్వాత మరొకటి!
నట సింహం నందమూరి బాలకృష్ణ 'అన్‌స్టాపబుల్ 2'కి మన 'బాహుబలి' ప్రభాస్, అతనితో పాటు స్నేహితుడు గోపీచంద్ వచ్చారు. ఆ ఎపిసోడ్ రెండు పార్టులుగా స్ట్రీమింగ్ కానుంది. Read More
Rangamarthanda : మెగాభిమానులకు కృష్ణవంశీ మరో కానుక - ఈసారి హీరోతో ఎడిటింగ్ చేయించి మరీ
Krishna Vamsi gift to mega fans : క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తాజా సినిమా 'రంగమార్తాండ'లో ఓ షాయరీకి చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఆయన విజువల్స్ వేసి విడుదల చేశారు. ఇప్పుడు మరో కానుక రెడీ చేశారు. Read More
IPL Auction 2023: ధోని సేనలో కేన్ మామ - చెన్నై సాహసం చేస్తుందా?
ఐపీఎల్ 2023 సీజన్ కోసం జరిగే వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ కేన్ విలియమ్సన్ కోసం పోటీ పడే అవకాశం ఉంది. Read More
FIH Women's Nations Cup: భారత మహిళల హాకీ జట్టు అద్భుతం.. ఎఫ్ ఐహెచ్ నేషన్స్ కప్ కైవసం
FIH Women's Nations Cup: ఎఫ్ ఐహెచ్ ఉమెన్స్ నేషన్స్ కప్ ను భారత మహిళల హాకీ జట్టు గెలుచుకుంది. స్పెయిన్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో ఫైనల్ లో ఆతిథ్య జట్టును 1-0 తో ఓడించి టైటిల్ ను సాధించింది. Read More
New Year 2023: కొత్త సంవత్సరంలో ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా? ఈ తీర్మానాలు పాటించండి
కొత్త సంవత్సరంలో తీసుకొనే కొన్ని ఆరోగ్యకర నిర్ణయాలు జీవితాంతం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఉంచుతాయ్. కాబట్టి, ఈ తీర్మానాలతో ముందుకెళ్లండి. Read More
2022లో జంట పదాలుగా రెసెషన్, ఇన్‌ఫ్లేషన్! ఏ రంగాలపై ఎంత ప్రభావం చూపాయంటే!
Recession - Inflation: ఆర్థిక మాంద్యం చీకట్లలోకి జారుకుంటున్న ప్రపంచానికి భారత్ మళ్లీ ఆశాదీపంగా మారింది. 2022లో గ్లోబల్ సెంటిమెంటును కాదని మెరుగైన వృద్ధిరేటు సాధించింది. Read More