News
News
X

ABP Desam Top 10, 27 October 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 27 October 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

FOLLOW US: 
  1. Hate Speech Case: హేట్ స్పీచ్ కేసులో ఆజం ఖాన్‌కు మూడేళ్లు జైలు శిక్ష

    Hate Speech Case: సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజం ఖాన్‌ను విద్వేషపూరిత ప్రసంగం కేసులో దోషిగా తేల్చింది కోర్టు. ఆయనకు మూడేళ్లు జైలు శిక్ష విధించింది. Read More

  2. 5G Smartphones: రూ.15 వేల లోపు అదిరిపోయే 5G ఫోన్లు ఇవే, చూసి నచ్చింది కొనుక్కోండి!

    భారత్ లో 5G ట్రెండ్ మొదలయ్యింది. ఇప్పటికే పలు నగరాల్లో 5G సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మార్కెట్లో రూ.15 వేల లోపు ఉన్న 5G ఫ్లోన్లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.. Read More

  3. News Reels

  4. Mark Zuckerberg: నెలకు 200 కోట్ల మంది - ఇన్‌స్టాగ్రామ్ గ్రోత్ ప్రకటించిన మార్క్!

    ఇన్‌స్టాగ్రామ్ నెలకు 200 కోట్ల యాక్టివ్ యూజర్ల మార్కును దాటిందని కంపెనీ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు. Read More

  5. CAT 2022 Admit Card: 'క్యాట్-2022' అడ్మిట్ కార్డు వచ్చేసింది! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!

    విద్యార్థులు తమ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. షెడ్యూలు ప్రకారం నవంబరు 27న CAT 2022 పరీక్ష నిర్వహించునున్నారు. Read More

  6. Yashoda Movie Trailer : కడుపులో బిడ్డతో సమంత పోరాటం - కలియుగ పద్మవ్యూహంలో 'యశోద', ట్రైలర్ చూశారా?

    సమంత ప్రధాన పాత్రలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన 'యశోద' ట్రైలర్ ఈ రోజు విడుదలైంది. సరోగసీ నేపథ్యంలో రాజకీయం, హత్యలు, ప్రేమ, ఓ ఒంటరి మహిళ పోరాటం అంశాలతో సినిమా తెరకెక్కించారని తెలుస్తోంది. Read More

  7. Bigg Boss 6 Telugu: వారానికొక రంగు మారుస్తుంది - శ్రీహాన్ కి కత్తి గుచ్చిన ఇనయా!

    ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో ఎవరు కెప్టెన్ అవ్వబోతున్నారో ఈరోజు ఎపిసోడ్ లో తేలిపోనుంది.  Read More

  8. Serena Williams: పుకార్లకు తెరదించిన సెరెనా విలియమ్స్- కీలక ప్రకటన చేసిన టెన్నిస్ స్టార్‌

    Serena Williams Retirement: సెరెనా విలియమ్స్ టెన్నిస్‌కు దూరమవుతున్నట్లు ఆగస్టులో తెలిపింది. అలాంటి పరిస్థితిలో యుఎస్ ఓపెన్ 2022 ఆమె కెరీర్‌కు చివరి టోర్నమెంట్‌గా అంతా భావించారు. Read More

  9. IND vs AUS Warm-up Match: చివరి ఓవర్‌లో షమీ మ్యాజిక్- ఉత్కంఠ పోరులో ఆసీస్‌పై భారత్ గెలుపు

    IND vs AUS Warm-up Match: టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 6 పరుగులతో విజయం సాధించింది. Read More

  10. Weight Loss: చిలగడదుంపతో బరువు తగ్గొచ్చు, తొక్కతో కలిపి తింటే బోలెడు ప్రయోజనాలు

    శరీరానికి అవసరమైన పోషకాలని అందించడంలో స్వీట్ పొటాటో కీలక పాత్ర పోషిస్తుంది. బరువు తగ్గించే దగ్గర నుంచి గుండె ఆరోగ్యాన్ని కాపాడే వరకు అన్ని విధాలుగా మేలు చేస్తుంది. Read More

  11. Ashwini Vaishnaw on 5G Towers: 2,500 చాలవు, వారానికి 10 వేల 5G టవర్లు ఏర్పాటు చేయాల్సిందే!

    2,500 నంబర్‌ మీద సెంట్రల్‌ గవర్నమెంట్‌ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ స్పీడ్‌ చాలదని, పనిలో వేగాన్ని నాలుగింతలు పెంచాలని టెల్కోలకు సూచించింది. Read More

Published at : 27 Oct 2022 09:09 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Evening Bulletin

సంబంధిత కథనాలు

Duronto Express  :   దురంతో ఎక్స్ ప్రెస్ లో మంటలు, పరుగులు తీసిన ప్రయాణికులు

Duronto Express : దురంతో ఎక్స్ ప్రెస్ లో మంటలు, పరుగులు తీసిన ప్రయాణికులు

Gurajada Award: చాగంటికి గురజాడ విశిష్ట అవార్డు - వ్యతిరేకిస్తున్న కొందరు, కారణం ఏంటంటే

Gurajada Award: చాగంటికి గురజాడ విశిష్ట అవార్డు - వ్యతిరేకిస్తున్న కొందరు, కారణం ఏంటంటే

ABP Desam Top 10, 27 November 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 27 November 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Viral News: మస్క్ మామ ట్వీట్‌కి యూపీ పోలీస్‌ల అదిరిపోయే రిప్లై, వైరల్ అవుతున్న పోస్ట్

Viral News: మస్క్ మామ ట్వీట్‌కి యూపీ పోలీస్‌ల అదిరిపోయే రిప్లై, వైరల్ అవుతున్న పోస్ట్

Kishan Reddy : హైదరాబాద్ ఆదాయంలో 10 శాతం స్థానికంగా ఖర్చు చేయాలి - కిషన్ రెడ్డి

Kishan Reddy : హైదరాబాద్ ఆదాయంలో 10 శాతం స్థానికంగా ఖర్చు చేయాలి - కిషన్ రెడ్డి

టాప్ స్టోరీస్

TSLPRB: పోలీస్ ఉద్యోగార్థులకు అలర్ట్, ఫిజికల్ ఈవెంట్ల తేదీలు ఖరారు - ఎప్పటినుంచంటే?

TSLPRB: పోలీస్ ఉద్యోగార్థులకు అలర్ట్, ఫిజికల్ ఈవెంట్ల తేదీలు ఖరారు - ఎప్పటినుంచంటే?

Paritala Sunitha: పోటుగాడివా? చంద్రబాబుని చంపుతానంటావా? నోట్లో ఉమ్మేస్తారు - పరిటాల సునీత ఫైర్

Paritala Sunitha: పోటుగాడివా? చంద్రబాబుని చంపుతానంటావా? నోట్లో ఉమ్మేస్తారు - పరిటాల సునీత ఫైర్

Varaha Roopam Song Issue: ఓటీటీలో ఆ పాట వచ్చేసింది - ‘కాంతార‘ ఫ్యాన్స్, ఇక ఎంజాయ్ చేయండి!

Varaha Roopam Song Issue: ఓటీటీలో ఆ పాట వచ్చేసింది - ‘కాంతార‘ ఫ్యాన్స్, ఇక ఎంజాయ్ చేయండి!

IND vs NZ, 2nd ODI: తగ్గని వర్షం- భారత్- న్యూజిలాండ్ రెండో వన్డే రద్దు

IND vs NZ, 2nd ODI:  తగ్గని వర్షం- భారత్- న్యూజిలాండ్ రెండో వన్డే రద్దు