అన్వేషించండి

5G Smartphones: రూ.15 వేల లోపు అదిరిపోయే 5G ఫోన్లు ఇవే, చూసి నచ్చింది కొనుక్కోండి!

భారత్ లో 5G ట్రెండ్ మొదలయ్యింది. ఇప్పటికే పలు నగరాల్లో 5G సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మార్కెట్లో రూ.15 వేల లోపు ఉన్న 5G ఫ్లోన్లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..

దేశంలో  5G సేవలు మొదలయ్యాయి. రోజు రోజుకు 5G నెట్ వర్క్ పరిధి పెరుగుతున్నది. మార్కెట్లోనూ 5G ఫోన్లకు గిరాకీ పెరిగింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న, అదీ రూ.15 వేలలోపు లభించే 5G స్మార్ట్ ఫోన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..   

Redmi Note 10T 5G

ఈ లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ ధర రూ. 11, 999. ఇందులో  6.5-అంగుళాల IPS LCD స్క్రీన్ ఉంది. 1080 x 2400 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ను కలిగి ఉంది. ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. f/1.79 అపెర్చర్‌తో 48MP వైడ్ యాంగిల్ ప్రైమరీ కెమెరా, f/2.4 ఎపర్చర్‌తో 2MP మాక్రో కెమెరా,  f/2.4 ఎపర్చర్‌తో 2MP డెప్త్ కెమెరా ఉంటుంది. సెల్ఫీల కోసం, ఇది f/2.0 ఎపర్చర్‌తో కూడిన 8MP ప్రైమరీ కెమెరాను కూడా కలిగి ఉంటుంది.  MediaTek డైమెన్సిటీ 700 MT6833 CPUతో, 4GB RAM, 64GB ఇన్ బిల్ట్ మెమరీతో వస్తున్నది. మైక్రో SD కార్డ్‌ని ఉపయోగించి 1TBకి వరకు స్టోరేజ్ పెంచుకునే అవకాశం ఉంది.

POCO M4 5G

POCO M4 5G ఇన్ బిల్ట్ డైమెన్సిటీ 700 CPU, UFS 2.2 రైట్‌బూస్టర్, 2 GB వరకు టర్బో ర్యామ్ ను కలిగి ఉంటుంది. మల్టీ టాస్కింగ్‌ను బ్రీజ్ చేస్తుంది. డ్యూయల్ కెమెరా సెటప్‌తో మంచి ఫోటోలను తీసుకునే అవకాశం ఉంది. 50 MP ప్రైమరీ కెమెరా, 8 MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. దీని ధర రూ. 12,999.

iQOO Z6 5G

iQOO Z6 5G  6.58-అంగుళాల IPS LCD స్క్రీన్ ను కలిగి ఉంటుంది.  టాప్ సెంటర్‌లో వాటర్‌ డ్రాప్ నాచ్‌ను కలిగి ఉంది. 1080 x 2408 పిక్సెల్స్ రిజల్యూషన్, 401ppi పిక్సెల్ డెన్సిటీని కలిగి ఉంది. 50MP f/1.8 వైడ్ యాంగిల్ ఐ AF కెమెరా, 2MP f/2.4 మాక్రో కెమెరా, 2MP f/2.4 డెప్త్ కెమెరాతో ట్రిఫుల్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటాయి.  సెల్ఫీలు, వీడియో కాల్స్, 16MP f/2.0 వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. Qualcomm Snapdragon 695 CPUను కలిగి ఉంటుంది. . 4GB RAMతో వస్తుంది.  5000mAh Li-ion బ్యాటరీతో వస్తుంది. దీని ధర సుమారు రూ. 13,999.

Vivo T1 5G

ఈ స్మార్ట్ ఫోన్ 6.58-అంగుళాల IPS LCD ను కలిగి ఉంటుంది. వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్‌ ఉంటుంది. f/1.8 ఎపర్చరుతో కూడిన 50MP వైడ్-యాంగిల్ ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ కెమెరా, f/2.4 ఎపర్చర్‌లతో కూడిన 2MP మాక్రో కెమెరా ఉంటుంది. సెల్ఫీల కోసం 16MP వైడ్ యాంగిల్ ప్రైమరీ కెమెరా 2.0 ఎపర్చరుతో వస్తుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్ తో పాటు బెస్ట్ ఇన్ క్లాస్ 4GB RAMని కలిగి ఉంది. 5000mAh బ్యాటరీతో ఉంటుంది. ఈ స్మార్ట్‌ ఫోన్ ధర రూ.14,999.

Read Also: స్నానమంటే బద్దకమా? ఈ మిషన్‌లో పడుకుంటే చాలు, అదే స్నానం చేయించేస్తుంది 

Realme 9 5G

Realme 9 5G  IPS LCD 20:9 యాస్పెక్ట్ రేషియో, 405ppi పిక్సెల్ డెన్సిటీని కలిగి ఉంది. 48MP f/1.8 మెయిన్ కెమెరా, 2MP f/2.4 మాక్రో కెమెరా, 2MP f/2.4 డెప్త్ కెమెరాతో ట్రిపుల్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. ముందు భాగంలో ఫిక్స్‌డ్ ఫోకస్‌తో 16MP f/2.1 సెల్ఫీ షూటింగ్ లెన్స్ ఉంది. MediaTek డైమెన్సిటీ 810 సీపీయూతో 4GB RAM ను కలిగి ఉంది.  లి-పాలిమర్ బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో వస్తుంది. దీని ధర రూ. 14,990.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
Raja Saab Ticket Price: ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం

వీడియోలు

Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
Raja Saab Ticket Price: ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Avakai Amaravati Festival : పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని
పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని "అవకాయ్ -అమరావతి సంబరాలు", పాసులు ఎలా తీసుకోవాలి అంటే?
Jana Nayagan:విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
​​US Student Visa :భారతీయ విద్యార్థులను టెన్షన్‌ పెడుతున్న ట్రంప్‌! ఇప్పుడు ఏం జరిగిందంటే?
భారతీయ విద్యార్థులను టెన్షన్‌ పెడుతున్న ట్రంప్‌! ఇప్పుడు ఏం జరిగిందంటే?
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Embed widget