News
News
X

ABP Desam Top 10, 27 February 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 27 February 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

FOLLOW US: 
Share:
  1. Manish Sisodia CBI Remand: ఐదు రోజుల సీబీఐ కస్టడీకి సిసోడియా, కేసులో కీలకంగా మొబైల్ ఫోన్‌లు

    Manish Sisodia CBI Remand: మనీశ్ సిసోడియా 5 రోజుల పాటు సీబీఐ కస్టడీలో ఉండనున్నారు. Read More

  2. Xiaomi 13 Pro: ఐఫోన్ 14 ప్రోకు పోటీగా షావోమీ 13 ప్రో - అదుర్స్ అనిపించే కెమెరాతో!

    షావోమీ 13 ప్రో స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. Read More

  3. iPhone 15: ఐఫోన్ 15 గురించి సూపర్ అప్‌డేట్ - సాధారణ మోడల్స్‌లో కొత్త ఫీచర్లు!

    ఐఫోన్ 15 సిరీస్ స్పెసిఫికేషన్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ఈసారి అన్ని మోడల్స్‌లో డైనమిక్ ఐల్యాండ్ ఫీచర్ ఉండనుంది. Read More

  4. OU Exam Result: ఓయూ సెమిస్టర్ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ ఇలా చూసుకోండి!

    బీఏ, బీఎస్సీ, బీకామ్, బీబీఏ, బీఈడీ సెమిస్టర్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ ఫలితాలను చూసుకోవచ్చు.  Read More

  5. OTT, Theater Releases: ఈ వారం థియేటర్, ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలు, సీరిస్‌లు ఇవే!

    ఫిబ్రవరి చివరి వారం కూడా టాలీవుడ్ లో చిన్న సినిమాల జోరు కొనసాగుతోంది. ఈ వారం కూడా అధిక సంఖ్యలో చిన్న సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి. Read More

  6. Kasthuri On Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పర్శనల్ లైఫ్ చూసి ఓటేయరు - రోజాకు అదే బలం: సీనియర్ నటి కస్తూరీ కామెంట్స్

    సీనియర్ నటి కస్తూరి, పవన్ కల్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన పర్సనల్ లైఫ్ చూసి ఓటు ఎవరూ వేయరని చెప్పారు. కమల్ హాసన్ తనకు టికెట్ ఇస్తానని ఆఫర్ చేసినట్లు వెల్లడించారు. Read More

  7. Ravichandran Ashwin: ఇండోర్‌లో అశ్విన్ అద్భుతమైన రికార్డు - ఆస్ట్రేలియాకు అంత వీజీ కాదు!

    ఇండోర్ టెస్టులో రవిచంద్రన్ అశ్విన్ రికార్డు ఎంతో అద్భుతంగా ఉంది. Read More

  8. Beth Mooney: గుజరాత్‌కు విదేశీ కెప్టెన్ - ఆస్ట్రేలియా ప్లేయర్‌పై మేనేజ్‌మెంట్ నమ్మకం!

    మహిళల ఐపీఎల్‌కు గానూ గుజరాత్ జెయింట్స్ కెప్టెన్‌గా ఆస్ట్రేలియా ప్లేయర్ బెత్ మూనీని నియమించారు. Read More

  9. Lemon: నిమ్మకాయ కన్నా నిమ్మ విత్తనాలలోనే అద్భుత గుణాలు, వాటిని దాచి ఇలా చేయండి

    నిమ్మ విత్తనాలను ఎవరు దాచి పెట్టుకోరు. నిమ్మకాయ పిండేసాక వాటిని కూడా పడేస్తారు. Read More

  10. Q3 GDP Data: మంగళవారమే విడుదల! జీడీపీ వృద్ధిరేటు మందగించిందా?

    Q3 GDP Data: కేంద్ర ప్రభుత్వం మంగళవారం జీడీపీ గణాంకాలను (GDP Numbers) విడుదల చేయనుంది. అక్టోబర్‌-డిసెంబర్‌ త్రైమాసికం వృద్ధిరేటు (GDP Growth Rate), ఇతర సమాచారాన్ని వెల్లడించనుంది. Read More

Published at : 27 Feb 2023 09:00 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Evening Bulletin

సంబంధిత కథనాలు

Chittoor Crime News: అనుమానమే పెనుభూతమమై భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త

Chittoor Crime News: అనుమానమే పెనుభూతమమై భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త

నిజామాబాద్‌లో ఫ్లెక్సీ వార్- నిన్న పసుపు బోర్డుపై బీఆర్‌ఎస్‌ సైటర్‌- నిరుద్యోగ భృతి ఎక్కడా అంటూ బీజేపీ కౌంటర్

నిజామాబాద్‌లో ఫ్లెక్సీ వార్- నిన్న పసుపు బోర్డుపై బీఆర్‌ఎస్‌ సైటర్‌-  నిరుద్యోగ భృతి ఎక్కడా అంటూ బీజేపీ కౌంటర్

PPF: పీపీఎఫ్‌ వడ్డీ పెరగలేదు, అయినా ఇతర పథకాల కంటే ఎక్కువ ఎలా సంపాదించవచ్చు?

PPF: పీపీఎఫ్‌ వడ్డీ పెరగలేదు, అయినా ఇతర పథకాల కంటే ఎక్కువ ఎలా సంపాదించవచ్చు?

Canada-US Border: అక్రమంగా అమెరికాలోకి వచ్చేందుకు ప్రయత్నం, ప్రాణాలు కోల్పోయిన భారతీయులు

Canada-US Border: అక్రమంగా అమెరికాలోకి వచ్చేందుకు ప్రయత్నం, ప్రాణాలు కోల్పోయిన భారతీయులు

Digital Water Meters: అపార్ట్‌మెంట్లలో వాటర్ మీటర్లు ఉండాల్సిందే, కేంద్రం తాజా నోటిఫికేషన్

Digital Water Meters: అపార్ట్‌మెంట్లలో వాటర్ మీటర్లు ఉండాల్సిందే, కేంద్రం తాజా నోటిఫికేషన్

టాప్ స్టోరీస్

ఎమ్మెల్సీ కవిత జగిత్యాల పర్యటనలో అపశృతి- టూర్ రద్దు చేసుకొని తిరిగి పయనం

ఎమ్మెల్సీ కవిత జగిత్యాల పర్యటనలో అపశృతి- టూర్ రద్దు చేసుకొని తిరిగి పయనం

మంత్రివర్గ విస్తరణలో జగన్ టార్గెట్స్‌ ఇవేనా- మరి సీనియర్లు ఏమనుకుంటున్నారు?

మంత్రివర్గ విస్తరణలో జగన్ టార్గెట్స్‌ ఇవేనా- మరి సీనియర్లు ఏమనుకుంటున్నారు?

శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో టెన్షన్ టెన్షన్ - పల్లె రఘునాథ్ రెడ్డి వర్సెస్‌ శ్రీధర్ రెడ్డి

శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో టెన్షన్ టెన్షన్ - పల్లె రఘునాథ్ రెడ్డి వర్సెస్‌ శ్రీధర్ రెడ్డి

Tollywood: మహేశ్ తర్వాత నానినే - మిగతా స్టార్స్ అంతా నేచురల్ స్టార్ వెనుకే!

Tollywood: మహేశ్ తర్వాత నానినే - మిగతా స్టార్స్ అంతా నేచురల్ స్టార్ వెనుకే!