కష్టాన్ని చూస్తే సూర్య తట్టుకోలేడు, అందుకే అగరం ఫౌండేషన్ ప్రారంభించి ఎంతో మందిని ఆదుకున్నారు' అని అల్లు అరవింద్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో చెప్పారు.