News
News
వీడియోలు ఆటలు
X

ABP Desam Top 10, 24 April 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 24 April 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

FOLLOW US: 
Share:
 1. Opposition Unity: మాకు ఎలాంటి ఇగోలు లేవు,బీజేపీని జీరో చేయడమే లక్ష్యం - మమతా బెనర్జీ

  Opposition Unity: బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ యాదవ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. Read More

 2. Jio Cinema Premium Plans: ముందు ఫ్రీ, తర్వాత ప్లాన్లు - అదే మ్యాజిక్కు - రూ.2 నుంచి జియో సినిమా ప్రీమియం ప్లాన్!

  జియో సినిమా తన ప్రీమియం ప్లాన్లను త్వరలో లాంచ్ చేయనుంది. ఈ ప్లాన్లు రూ.2 నుంచి ప్రారంభం కానున్నాయి. Read More

 3. WhatsApp New Feature: త్వరలో టెలిగ్రాం తరహా ఫీచర్‌తో రానున్న వాట్సాప్ - ఇక నంబర్ కనిపించకుండా!

  ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ప్రస్తుతం ‘ఛానెల్స్’ అనే ఫీచర్‌పై పని చేస్తుంది. Read More

 4. AP ECET: ఏపీఈసెట్‌ - 2023 ప్రవేశ పరీక్ష వాయిదా!

  బీఈ, బీటెక్, బీఫార్మసీ కోర్సులకు సంబంధించి ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే ఇంజినీరింగ్ఉమ్మడి ప్రవేశపరీక్ష (ఏపీఈసెట్-2023) వాయిదా పడింది. Read More

 5. Suma Adda Show: సుమ గొంతు పట్టుకున్న హీరో గోపీచంద్

  సుమ యాంకర్ గా చేస్తున్న షోలో షాకింగ్ ఘటన జరిగింది. ఆ షోలో పాల్గొనేందుకు వచ్చిన హీరో గోపీచంద్ ఆమె గొంతు పట్టుకోవడంతో అందరూ షాక్ అయ్యారు. Read More

 6. టాప్-5 ఎంటర్‌టైన్మెంట్ న్యూస్ - ఈ రోజు సినీ విశేషాలివే!

  ఈ రోజు (ఏప్రిల్ 24, 2023) టాప్-5 ఎంటర్‌టైన్మెంట్ న్యూస్. Read More

 7. CSK vs LSG Preview: మొదటి విజయం కోసం చెన్నై, ఓడిపోకూడదని లక్నో - రెండు జట్ల మధ్య మ్యాచ్ నేడే!

  ఐపీఎల్‌లో నేడు చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. Read More

 8. RCB Vs MI: చిన్నస్వామిలో చితక్కొట్టిన ఛేజ్‌మాస్టర్ - ముంబైపై బెంగళూరు భారీ విజయం!

  ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఎనిమిది వికెట్లతో ఘనవిజయం సాధించింది. Read More

 9. Diabetes: డయాబెటిస్ రోగుల కోసమే ఈ తియ్యని పాయసం రెసిపీలు

  డయాబెటిస్ రోగులు ఖీర్ వంటి తీపి పదార్థాలు తినేందుకు భయపడతారు.ఈ పాయసాలు వారి కోసమే ప్రత్యేకం. Read More

 10. Bike Care Tips: మీ బైక్ ఇంజిన్‌లో ఈ సమస్యలు వస్తున్నాయా - అయితే లైట్ తీసుకోకండి!

  బైక్ ఇంజిన్ విషయంలో ఈ టిప్స్ ఫాలో అవ్వకపోతే మీ జేబు ఖాళీ అవుతుంది. Read More

Published at : 24 Apr 2023 09:00 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Evening Bulletin

సంబంధిత కథనాలు

Zomato: జొమాటో షేర్‌హోల్డర్ల ముఖాల్లో మళ్లీ చిరునవ్వు, దీనికి ఏడాది పట్టింది

Zomato: జొమాటో షేర్‌హోల్డర్ల ముఖాల్లో మళ్లీ చిరునవ్వు, దీనికి ఏడాది పట్టింది

Kottu Satyanarayana: మనం చేసిన యాగం వల్లే కేంద్రం మనకి నిధులిచ్చింది - మంత్రి కొట్టు వ్యాఖ్యలు

Kottu Satyanarayana: మనం చేసిన యాగం వల్లే కేంద్రం మనకి నిధులిచ్చింది - మంత్రి కొట్టు వ్యాఖ్యలు

మోదీ చరిష్మా ప్రతి సారి పని చేయదు, గెలవడానికి అది మాత్రమే చాలదు - బీజేపీపై RSS కీలక వ్యాఖ్యలు

మోదీ చరిష్మా ప్రతి సారి పని చేయదు, గెలవడానికి అది మాత్రమే చాలదు - బీజేపీపై RSS కీలక వ్యాఖ్యలు

UGC-NET: జూన్‌ 13 నుంచి యూజీసీ నెట్‌ పరీక్షలు, పూర్తి షెడ్యూలు ఇలా!

UGC-NET: జూన్‌ 13 నుంచి యూజీసీ నెట్‌ పరీక్షలు, పూర్తి షెడ్యూలు ఇలా!

Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం

Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం

టాప్ స్టోరీస్

YS Viveka Case : వివేకా కేసులో సీబీఐ అప్ డేట్ - అవినాష్ రెడ్డి A-8 నిందితుడని కోర్టులో కౌంటర్ !

YS Viveka Case : వివేకా కేసులో సీబీఐ అప్ డేట్ - అవినాష్ రెడ్డి A-8 నిందితుడని కోర్టులో కౌంటర్ !

KTR: యువత స్కిల్ సంపాదించాలి, ఉద్యోగం దానికదే వస్తుంది - కేటీఆర్

KTR: యువత స్కిల్ సంపాదించాలి, ఉద్యోగం దానికదే వస్తుంది - కేటీఆర్

IND VS AUS: మొదటి సెషన్ మనదే - నాలుగు వికెట్లు తీసిన బౌలర్లు - ఇక నుంచి కీలకం!

IND VS AUS: మొదటి సెషన్ మనదే - నాలుగు వికెట్లు తీసిన బౌలర్లు - ఇక నుంచి కీలకం!

YSRCP News : రిలాక్స్ అయింది చాలు - పార్టీ అనుబంధ సంఘాలకు విజయసాయిరెడ్డి క్లాస్ !

YSRCP News : రిలాక్స్ అయింది చాలు - పార్టీ అనుబంధ సంఘాలకు విజయసాయిరెడ్డి క్లాస్ !