అన్వేషించండి

ABP Desam Top 10, 22 June 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 22 June 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

  1. Modi US Visit: బైడెన్‌తో కలిసి తొలిసారి ప్రధాని మోదీ ప్రెస్‌మీట్, రిపోర్టర్లకు ఆ కండీషన్ పెట్టిన అధికారులు

    Modi US Visit: ప్రధాని నరేంద్ర మోదీ బైడెన్‌తో కలిసి తొలిసారి అమెరికాలో ప్రెస్‌మీట్‌లో పాల్గొననున్నారు. Read More

  2. AI chatbot: అంత కరువులో ఉన్నవా భయ్యా? భార్యకు తెలియకుండా ‘AI చాట్‌బాట్‌’తో రొమాన్స్, చివరికి...

    ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ లో ఇదో అరుదైన ఘటన చెప్పుకోవచ్చు. ఓ వ్యక్తి AI చాట్‌ బాట్‌ తో గాఢమైన ప్రేమలో పడ్డాడు. అంతేకాదు, ఏకంగా వివాహేత సంబంధం పెట్టుకున్నాడు. Read More

  3. Amazon Pay Cash Load System: ఇంటి దగ్గరే రూ.2,000 నోటు మార్చుకోవచ్చు - కొత్త పద్ధతికి తెర తీసిన అమెజాన్!

    రూ.2,000 నోటును మార్చుకోవడానికి అమెజాన్ కొత్త దారిని చూపిస్తుంది. Read More

  4. ఫీజుల వాపసు కోసం కోర్టు ధిక్కరణ పిటిషన్లు, పునః సమీక్షించాలంటున్న కాలేజీలు!

    తెలంగాణలో పీజీ మెడికల్, డెంటల్ కాలేజీల్లో ఫీజుల వసూలుకు సంబంధించి గతేడాది ఫిబ్రవరిలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై విద్యార్థులు కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలు చేశారు. Read More

  5. Spy Trailer: ‘స్వాత్రంత్ర్యం ఒకడిచ్చేది కాదు మనం లాక్కునేది’ - స్పై ట్రైలర్ చూశారా?

    నిఖిల్ ‘స్పై’ సినిమా ట్రైలర్ యూట్యూబ్‌లో రిలీజ్ అయింది. Read More

  6. లియో ఫస్ట్‌లుక్ రిలీజ్, జబర్దస్త్ నుంచి మరో డైరెక్టర్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  7. Satwik Chirag: ఇండోనేషియా ఓపెన్‌ విజేతలుగా స్వాతిక్, చిరాగ్ - ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ ద్వయం!

    సాత్విక్‌ సాయిరాజ్‌– చిరాగ్‌ శెట్టి జోడి ఇండోనేషియా ఓపెన్‌ పురుషుల డబుల్స్‌లో టోర్నమెంట్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. Read More

  8. ఇండోనేషియాలో ఓపెన్‌లో స్వాతిక్, చిరాగ్ హిస్టరీ - ఫైనల్లోకి చేరిన జోడి!

    ఇండోనేషియాలో ఓపెన్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌– చిరాగ్‌ శెట్టి జోడి పురుషుల డబుల్స్‌లో ఫైనల్‌​కు దూసుకెళ్లింది. Read More

  9. Cabbage Dosa: టేస్టీ క్యాబేజీ దోశ, ఎంత తిన్నా తినాలనిపిస్తుంది

    క్యాబేజీ దోశె ఎప్పుడైనా తిన్నారా? ఓసారి ప్రయత్నించండి Read More

  10. Ambani vs Elon Musk: మస్క్‌ vs అంబానీ! కొట్లాటకు సిద్ధమైన ప్రపంచ కుబేరులు!

    Ambani vs Elon Musk: ప్రపంచ కుబేరుడు ఎలన్‌ మస్క్‌, ఆసియాలో అత్యంత సంపన్నుడు ముకేశ్ అంబానీ పరస్పరం పోటీకి దిగనున్నారు! Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Maha Kumbh Mela 2025: 40 కోట్ల మంది వస్తారని అంచనా, మహా కుంభమేళా కోసం ప్రత్యేక రైళ్లు- సీపీఆర్వో
Maha Kumbh Mela 2025: 40 కోట్ల మంది వస్తారని అంచనా, మహా కుంభమేళా కోసం ప్రత్యేక రైళ్లు- సీపీఆర్వో
Nara Lokesh: దటీజ్ నారా లోకేష్ - గంటల వ్యవధిలో మాట నిలబెట్టుకున్న ఏపీ మంత్రి
దటీజ్ నారా లోకేష్ - గంటల వ్యవధిలో మాట నిలబెట్టుకున్న ఏపీ మంత్రి
Jasprit Bumrah Injury: స్టార్ పేసర్ బుమ్రా లేకపోతే ఆస్ట్రేలియా బ్యాటర్లను ఆపలేరా? ఇలాగైతే టీమిండియాకు కష్టమే
స్టార్ పేసర్ బుమ్రా లేకపోతే ఆస్ట్రేలియా బ్యాటర్లను ఆపలేరా? ఇలాగైతే టీమిండియాకు కష్టమే
Pawan Kalyan: మాజీ సీఎంపై సెటైర్స్, ఆ హీరోకి ఇన్ డైరెక్ట్ కౌంటర్... 'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్‌లో పవన్ కళ్యాణ్ చురకలు
మాజీ సీఎంపై సెటైర్స్, ఆ హీరోకి ఇన్ డైరెక్ట్ కౌంటర్... 'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్‌లో పవన్ కళ్యాణ్ చురకలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ISRO CROPS Cowpea Sprouted in Space | స్పేడెక్స్ ప్రయోగంతో భారత్ అద్భుతం | ABP DesamGuntur Municipal Commissioner Throw Mic | మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ లో మైక్ విసిరేసిన కమిషనర్ | ABP DesamGame Changer Ticket Rates Fix | గేమ్ ఛేంజర్ కి రేట్ ఫిక్స్ చేసిన ఏపీ సర్కార్ | ABP DesamSwimmer Shyamala Swimming Vizag to Kakinada | 52ఏళ్ల వయస్సులో 150 కిలోమీటర్లు సముద్రంలో ఈత | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Maha Kumbh Mela 2025: 40 కోట్ల మంది వస్తారని అంచనా, మహా కుంభమేళా కోసం ప్రత్యేక రైళ్లు- సీపీఆర్వో
Maha Kumbh Mela 2025: 40 కోట్ల మంది వస్తారని అంచనా, మహా కుంభమేళా కోసం ప్రత్యేక రైళ్లు- సీపీఆర్వో
Nara Lokesh: దటీజ్ నారా లోకేష్ - గంటల వ్యవధిలో మాట నిలబెట్టుకున్న ఏపీ మంత్రి
దటీజ్ నారా లోకేష్ - గంటల వ్యవధిలో మాట నిలబెట్టుకున్న ఏపీ మంత్రి
Jasprit Bumrah Injury: స్టార్ పేసర్ బుమ్రా లేకపోతే ఆస్ట్రేలియా బ్యాటర్లను ఆపలేరా? ఇలాగైతే టీమిండియాకు కష్టమే
స్టార్ పేసర్ బుమ్రా లేకపోతే ఆస్ట్రేలియా బ్యాటర్లను ఆపలేరా? ఇలాగైతే టీమిండియాకు కష్టమే
Pawan Kalyan: మాజీ సీఎంపై సెటైర్స్, ఆ హీరోకి ఇన్ డైరెక్ట్ కౌంటర్... 'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్‌లో పవన్ కళ్యాణ్ చురకలు
మాజీ సీఎంపై సెటైర్స్, ఆ హీరోకి ఇన్ డైరెక్ట్ కౌంటర్... 'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్‌లో పవన్ కళ్యాణ్ చురకలు
CM Revanth Reddy: తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్ - ఈ నెల 26 నుంచి రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన
తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్ - ఈ నెల 26 నుంచి రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన
Game Changer Pre Release Event: సినీ పరిశ్రమ కోసం త్వరలో కొత్త ఫిల్మ్ పాలసీ - గేమ్ ఛేంజర్ ఈవెంట్లో మంత్రి కందుల దుర్గేష్
సినీ పరిశ్రమ కోసం త్వరలో కొత్త ఫిల్మ్ పాలసీ - గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మంత్రి కందుల దుర్గేష్
Revanth vs Chandrababu: చంద్రబాబు బకనచర్ల ప్రజెంటేషన్‌పై రేవంత్ అభ్యంతరం - వెంటనే ఏపీ సీఎస్‌కు లేఖ రాయాలని ఆదేశం
చంద్రబాబు బకనచర్ల ప్రజెంటేషన్‌పై రేవంత్ అభ్యంతరం - వెంటనే ఏపీ సీఎస్‌కు లేఖ రాయాలని ఆదేశం
EPFO ​​ATM Card: ఇక నుంచి ఎక్కడి నుంచైనా ఏటీఎం సాయంతో పీఎఫ్ విత్ డ్రా చేస్కోవచ్చు - ఈ కార్డ్ ఎలా పని చేస్తుందంటే..
ఇక నుంచి ఎక్కడి నుంచైనా ఏటీఎం సాయంతో పీఎఫ్ విత్ డ్రా చేస్కోవచ్చు - ఈ కార్డ్ ఎలా పని చేస్తుందంటే..
Embed widget