By: ABP Desam | Updated at : 21 Jan 2023 09:09 PM (IST)
ABP Desam Top 10, 21 January 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Transgender Love Affair: ట్రాన్స్ జెండర్‌తో ఆరేళ్లుగా ప్రేమాయణం, పెళ్లి చేసుకోవాలని కోరడంతో ట్విస్ట్, ఊహించని విషాదం
ప్రేమించిన యువకుడు మోసం చేశాడని మనస్థాపనంతో ట్రాన్స్ జెండర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజమహేంద్రవరంలో సంచలనం కలిగించింది. Read More
Hidden Cameras: మీ స్మార్ట్ ఫోన్ తోనూ హిడెన్ కెమెరాలను పట్టుకోవచ్చు, ఎలాగో తెలుసా?
హోటళ్లు, సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్ లో రహస్య కెమెరాలను అమర్చిన సంఘటనలు చాలా చూశాం. అయితే, మన దగ్గరున్న స్మార్ట్ ఫోన్ తోనూ హిడెన్ కెమెరాలు ఎక్కడ పెట్టారో కనుగొనే అవకాశం ఉంటుంది. Read More
ChatGPT: చాట్‌జీపీటీకి డబ్బులు చెల్లించాలా? లేకపోతే ఫ్రీనా? - అసలు విషయం ఏంటి?
ప్రస్తుతం టెక్ ప్రపంచం మొత్తం చాట్ జీపీటీ చుట్టూ తిరుగుతుంది. ఇది ఫ్రీనా కాదా? Read More
BSc Computers Honours: ఇక కంప్యూటర్ సైన్స్‌లో ‘బీఎస్సీ ఆనర్స్' డిగ్రీ, ఈ ఏడాది నుంచే అమల్లోకి!
రెండేళ్ల క్రితం తొలిసారిగా పొలిటికల్ సైన్స్, ఆర్థికశాస్త్రంలో బీఏ ఆనర్స్ కోర్సును ప్రవేశపెట్టారు. తాజాగా బీఎస్సీకి కూడా ఆనర్స్‌ను విస్తరించారు. Read More
Shobu Yarlagadda: ఆర్ఆర్ఆర్ ఆస్కార్‌ను కొంటుందా? - శోభు యార్లగడ్డతో ఏబీపీ దేశం ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ!
ఆస్కార్ ప్రమోషన్స్, క్యాంపెయిన్ గురించి బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ మాట్లాడారు. Read More
Tamannaah Vijay Varma : తమన్నా బాయ్ ఫ్రెండ్ కామెంట్ చూశారా?
తమన్నా, విజయ్ వర్మ ప్రేమలో ఉన్నారని బాలీవుడ్ కోడై కూస్తోంది. న్యూ ఇయర్ పార్టీలో ఇద్దరూ లిప్ లాక్ చేసిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. లేటెస్ట్ టాపిక్ ఏంటంటే... విజయ్ వర్మ చేసిన కామెంట్! Read More
IND vs NZ: ఇండియాలో న్యూజిలాండ్ చెత్త రికార్డు - ఇప్పటివరకు గెలిచిందేలే!
భారత గడ్డపై కివీస్ వన్డే సిరీస్ గెలిచిందే లేదు. ఆ రికార్డు ఇప్పటికి కూడా కొనసాగుతుంది. Read More
IND vs NZ: ఉమ్రాన్ కాకుండా శార్దూల్ ఎందుకు - కారణం చెప్పిన బౌలింగ్ కోచ్!
న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో ఉమ్రాన్ మాలిక్‌కు కాకుండా శార్దూల్ ఠాకూర్‌కు అవకాశం ఇచ్చారు. దీనిపై బౌలింగ్ కోచ్ మాట్లాడారు. Read More
Eye Health: ఈ పానీయం రోజూ తాగారంటే కళ్ళజోడు పెట్టుకునే అవసరమే రాదు!
స్క్రీనింగ్ టైమ్ ఎక్కువ కావడం వల్ల కళ్ళు దెబ్బతింటున్నాయి. ఫలితంగా చూపు మసకబారడం, కళ్ళజోడు వచ్చేస్తుంది. ఇక ఆ సమస్య ఉండకుండా కళ్ళని కాపాడుకోవాలని అనుకుంటే ఇది తాగండి. Read More
India Forex Reserves: ఫారిన్ కరెన్సీ పెంచుకుంటున్న భారత్, ఐదు నెలల గరిష్టానికి విదేశీ నగదు
జనవరి 13వ తేదీతో ముగిసిన వారానికి, ఒక్క వారంలో, 10.417 బిలియన్ డాలర్లు పెరిగాయి. Read More
Telangana Budget 2023: రూ.3 వేల నిరుద్యోగ భృతిపై బడ్జెట్ లో ఎందుకు ప్రస్తావించలేదు?: ఎంపీ సోయం బాపూరావు
Rat Steals Necklace : డైమండ్ నెక్లెస్ చోరీచేసిన ఎలుక, ప్రియురాలికి గిఫ్ట్ అంటూ నెటిజన్లు కామెంట్స్
SSC Exams: సీజీఎల్, సీహెచ్ఎస్ఎల్ పరీక్షల తేదీలు ఖరారు! షెడ్యూలు ఇదే!
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతుల ఆందోళన - ఆసిఫాబాద్ లో పరిస్థితి ఉద్రిక్తం!
Turkey Earthquake : టర్కీ భూకంపాన్ని ముందుగా పసిగట్టిన పక్షులు, వీడియో వైరల్!
Kapu Reservations : కాపు రిజర్వేషన్లపై హరిరామ జోగయ్య పిటిషన్, రేపు హైకోర్టులో విచారణ!
Majilis Congress : మజ్లిస్‌ను దువ్వే ప్రయత్నంలో కాంగ్రెస్ - వర్కవుట్ అవుతుందా ?
Baasha Movie: 'బాషా' మూవీ రీమేక్ - రజినికాంత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్!
Man Marries Triplets: ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లు- టైం టేబుల్ వేసుకొని భర్తతో కాపురం!