అన్వేషించండి

ABP Desam Top 10, 19 January 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 19 January 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

  1. Ram Mandir: చూపు తిప్పుకోనివ్వని అయోధ్య రామయ్య రూపం, ప్రాణ ప్రతిష్ఠకు ముందే దర్శనం

    Ram Mandir Inauguration: అయోధ్య బాల రాముడి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Read More

  2. Sony Inzone Buds: యాపిల్‌కు పోటీనిచ్చే రేంజ్‌లో ఇయర్‌బడ్స్ లాంచ్ చేసిన సోనీ - ధర ఎంతంటే?

    Sony Inzone TWS EarBuds: సోనీ తన ట్రూలీ వైర్‌లెస్ స్టీరియో ఇయర్‌ఫోన్స్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. అవే సోనీ ఇన్‌జోన్ బడ్స్ ట్రూలీ వైర్‌లెస్ స్టీరియో ఇయర్ ఫోన్స్. Read More

  3. Samsung Galaxy S24 Price: శాంసంగ్ మోస్ట్ అవైటెడ్ ఎస్24 సిరీస్ వచ్చేసింది - ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయి?

    Samsung Galaxy S24 Series: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ తన మోస్ట్ అవైటెడ్ ఎస్24 సిరీస్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. Read More

  4. UGC NET 2023 Result: యూజీసీ నెట్ 2023 డిసెంబరు ఫలితాలు వెల్లడి, డైరెక్ట్ లింక్ ఇదే

    యూజీసీ నెట్-2023 (UGC-NET) ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జనవరి 19న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. Read More

  5. Salaar OTT Streaming: 'సలార్' స్ట్రీమింగ్ - నెట్‌ఫ్లిక్స్‌లో ప్రభాస్ సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది

    Salaar digital streaming Netflix: రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు, 'సలార్' సినిమాను మళ్లీ చూడాలని అనుకుంటున్న ప్రేక్షకులకు నెట్‌ఫ్లిక్స్ ఓ అప్డేట్ ఇచ్చింది. మరికొన్ని గంటల్లో సినిమాను చూడవచ్చు. Read More

  6. ‘ఈగల్’కు రిలీజ్ కష్టాలు, ‘మట్కా’ గ్లింప్స్ రిలీజ్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  7. Indian Women's Hockey: భారత హాకీ జట్టుకు జపాన్ బిగ్ షాక్, పారిస్ ఒలింపిక్స్ ఆశలు గల్లంతు

    Indian womens hockey team fails to qualify Paris Olympics: భారత మహిళల హాకీ జట్టుకు నిరాశే ఎదురైంది. జపాన్ చేతిలో ఓటమితో భారత హాకీ జట్టు పారిస్ ఒలింపిక్స్ ఆశలు గల్లంతయ్యాయి. Read More

  8. Sachin Tendulkar: సచిన్‌ డీప్‌ ఫేక్‌ వీడియోపై కేసు,వివరాలు వెల్లడించని పోలీసులు

    Sachin Tendulkar: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ డీప్ ఫేక్ వీడియోపై సచిన్ వ్యక్తిగత సిబ్బంది ఫిర్యాదు మేరకు ముంబయి వెస్ట్ రీజియన్ సైబర్ పోలీస్ స్టేషన్ లో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. Read More

  9. Salt is a Global Killer: ఓ మై గాడ్ - ఉప్పు తిని అంతమంది చనిపోతున్నారా? WHO గణంకాలు చూస్తే షాకవుతారు

    Salt side effects: ఉప్పు ఆరోగ్యానికి హానికరమనే సంగతి తెలిసిందే. కానీ, అది స్లో పాయిజన్‌లా ఏటా లక్షలాది ప్రజల ప్రాణాలు తీస్తోందంటే నమ్ముతారా? Read More

  10. Latest Gold-Silver Prices Today: మళ్లీ రూ.63 వేలకు ఎగబాకిన గోల్డ్‌ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవే

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 77,200 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Chandra Babu News: సూపర్ హిట్ కాంబినేషన్ ఎప్పటికీ ఉంటుంది- అమరావతి, పోలవరం మోదీ ప్రారంభిస్తారు- విశాఖ వేదికగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
సూపర్ హిట్ కాంబినేషన్ ఎప్పటికీ ఉంటుంది- అమరావతి, పోలవరం మోదీ ప్రారంభిస్తారు- విశాఖ వేదికగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Tirumala Stampede: తిరుమల తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- టీటీడీ ఈవోతో అత్యవసర భేటీ
తిరుమల తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- టీటీడీ ఈవోతో అత్యవసర భేటీ
Game Changer: తెలంగాణలో 'గేమ్ చేంజర్' బెనిఫిట్ షోలు లేవు, కానీ టికెట్ రేట్లు పెరిగాయ్... ఎంతో తెలుసా?
తెలంగాణలో 'గేమ్ చేంజర్' బెనిఫిట్ షోలు లేవు, కానీ టికెట్ రేట్లు పెరిగాయ్... ఎంతో తెలుసా?
Telangana News: తెలంగాణలో బీర్ల పంచాయితీ- సప్లై నిలిపేసిన సంస్థ- రూ. 250 చేయాలా అని ప్రశ్నించిన మంత్రి జూపల్లి
తెలంగాణలో బీర్ల పంచాయితీ- సప్లై నిలిపేసిన సంస్థ- రూ. 250 చేయాలా అని ప్రశ్నించిన మంత్రి జూపల్లి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Tirupati Pilgrims Stampede 4died | వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల పంపిణీలో విషాదం | ABP DesamAndhra Tourist Incident at Goa Beach Truth Behind |  గోవా టూరిజం సూపరే కానీ సేఫ్ కాదా.? | ABP DesamTirupati Pilgrims Rush for Tokens | వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కోసం తోపులాట | ABP DesamAP Inter Board on First year Exams | ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల రద్దుకై ప్రజాభిప్రాయం కోరిన బోర్డు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Chandra Babu News: సూపర్ హిట్ కాంబినేషన్ ఎప్పటికీ ఉంటుంది- అమరావతి, పోలవరం మోదీ ప్రారంభిస్తారు- విశాఖ వేదికగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
సూపర్ హిట్ కాంబినేషన్ ఎప్పటికీ ఉంటుంది- అమరావతి, పోలవరం మోదీ ప్రారంభిస్తారు- విశాఖ వేదికగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Tirumala Stampede: తిరుమల తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- టీటీడీ ఈవోతో అత్యవసర భేటీ
తిరుమల తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- టీటీడీ ఈవోతో అత్యవసర భేటీ
Game Changer: తెలంగాణలో 'గేమ్ చేంజర్' బెనిఫిట్ షోలు లేవు, కానీ టికెట్ రేట్లు పెరిగాయ్... ఎంతో తెలుసా?
తెలంగాణలో 'గేమ్ చేంజర్' బెనిఫిట్ షోలు లేవు, కానీ టికెట్ రేట్లు పెరిగాయ్... ఎంతో తెలుసా?
Telangana News: తెలంగాణలో బీర్ల పంచాయితీ- సప్లై నిలిపేసిన సంస్థ- రూ. 250 చేయాలా అని ప్రశ్నించిన మంత్రి జూపల్లి
తెలంగాణలో బీర్ల పంచాయితీ- సప్లై నిలిపేసిన సంస్థ- రూ. 250 చేయాలా అని ప్రశ్నించిన మంత్రి జూపల్లి
Vizag Modi Speech :  చంద్రబాబు లక్ష్యాలకు ఎప్పుడూ అండగా ఉంటాం - విశాఖ సభలో మోదీ భరోసా
చంద్రబాబు లక్ష్యాలకు ఎప్పుడూ అండగా ఉంటాం - విశాఖ సభలో మోదీ భరోసా
Tirumala Stampede News: తిరుమలలో ఏం జరిగింది? తొక్కిసలాటకు కారణమేంటీ? టీటీడీ ఫెయిల్‌ అయ్యిందా?
తిరుమలలో ఏం జరిగింది? తొక్కిసలాటకు కారణమేంటీ? టీటీడీ ఫెయిల్‌ అయ్యిందా?
Job Notifications in Telangana : తెలంగాణలో మే 1 నుంచి జాబ్ నోటిఫికేషన్స్ - గ్రూప్ ఎగ్జామ్స్ రిజల్ట్ పై క్లారిటీ ఇచ్చిన టీజీపీఎస్సీ ఛైర్మన్
తెలంగాణలో మే 1 నుంచి జాబ్ నోటిఫికేషన్స్ - గ్రూప్ ఎగ్జామ్స్ రిజల్ట్ పై క్లారిటీ ఇచ్చిన టీజీపీఎస్సీ ఛైర్మన్
Pawan Kalyan: భారత్‌ను గొప్పదేశంగా మార్చేందుకు మోదీ కృషి - విశాఖ సభలో పొగడ్తలతో ముంచెత్తిన పవన్
భారత్‌ను గొప్పదేశంగా మార్చేందుకు మోదీ కృషి - విశాఖ సభలో పొగడ్తలతో ముంచెత్తిన పవన్
Embed widget